Surya Grahanam 2022 । సూర్యగ్రహణంతో పాటు షడష్టక యోగం.. ఈ రాశుల వారు జాగ్రత్త!-surya grahanam 2022 with shadashtak yoga may have bad impact on these zodiac signs ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Surya Grahanam 2022 With Shadashtak Yoga, May Have Bad Impact On These Zodiac Signs

Surya Grahanam 2022 । సూర్యగ్రహణంతో పాటు షడష్టక యోగం.. ఈ రాశుల వారు జాగ్రత్త!

Oct 25, 2022, 02:57 PM IST HT Telugu Desk
Oct 25, 2022, 02:57 PM , IST

  • Surya Grahanam 2022: సూర్యగ్రహణం సమయంలో తులారాశిలోకి సూర్యుడు, శుక్రుడు, చంద్రుడు, కేతువులు వస్తారు, అదే సమయంలో కన్యారాశిలో బుధుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడు, కుజుడు మిథునరాశిలో, దేవాధిపతి బృహస్పతి మీనరాశిలో, శని మకరరాశిలోకి రావటం వలన షడష్టక యోగం ఏర్పడుతుంది. ఇది 5 రాశులపై దుష్ప్రభావాలను కలిగిస్తుందని జోతిష్యశాస్త్రం చెబుతుంది.

షడష్టక యోగం ప్రభావం రాశిచక్రంపై తీవ్రంగా ఉంటుంది. సూర్యగ్రహణం కూడా దీనితో ముడిపడి ఉంటుంది. ఈ రెండు ఘటనలు ఒకేసారి చోటుచేసుకుంటుండటంతో. ఇది 5 రాశుల మీద ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆ రాశుల్లో మీ రాశి ఉందేమో చూడండి. అయితే భయపడాల్సిన పనిలేదు. దానధర్మాలు చేయడం, గుళ్లో పూజారిని సంప్రదించి తగిన పరిహారం చేసుకోవచ్చు.

(1 / 8)

సూర్యగ్రహణం, షడష్టక యోగంతో ప్రభావితం అయ్యే రాశులు, ఫలితాలు ఈ కింద చూడండి.

(2 / 8)

సూర్యగ్రహణం, షడష్టక యోగంతో ప్రభావితం అయ్యే రాశులు, ఫలితాలు ఈ కింద చూడండి.

మిథునం: సూర్యగ్రహణం,  షష్టక యోగం కారణంగా మిథున రాశి వారు ప్రమాదాల బారిన పడవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు చేజారిపోతుంది, ఫలితంగా ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చు. ఈ సమయంలో తెలివిగా ఖర్చు చేయాలని సూచించారు.

(3 / 8)

సింహం:  ఈ రాశి వారు కుటుంబంలో గందరగోళాన్ని ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలో కూడా సమస్యలు తలెత్తవచ్చు. ఈ రాశికి మానసిక ఒత్తిడి ఉంటుంది. వారి అలజడి త్వరలో తీరదు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

(4 / 8)

సింహం: ఈ రాశి వారు కుటుంబంలో గందరగోళాన్ని ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలో కూడా సమస్యలు తలెత్తవచ్చు. ఈ రాశికి మానసిక ఒత్తిడి ఉంటుంది. వారి అలజడి త్వరలో తీరదు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

వృశ్చికం: షడష్టక యోగ ప్రభావం వల్ల వృశ్చిక రాశి జీవితంలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చు. డబ్బు అవసరాలు పెరుగుతాయి, డబ్బు సంపాదించడానికి ఎక్కువ పని చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ పరిస్థితి వారికి అనుకూలంగా లేదు.  కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

(5 / 8)

మకరం: షడష్టక యోగం మకర రాశి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ రాశివారికి  ఆర్థికపరమైన సమస్యలు తలెత్తుతాయి. సుఖాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. తాత్కాలిక ఆనందాల కోసం చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు. ఇది ఆర్థికపరమైన ఒత్తిడిని పెంచుతుంది. తెలివిగా ఖర్చు చేయడం మంచిది.

(6 / 8)

మీనం: ఈ రాశి వారు షడష్టక యోగం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యం క్షీణించవచ్చు. ముఖ్యంగా ఆర్థరైటిస్ నొప్పి వంటి సమస్యలు పెరుగుతాయి. కడుపు నొప్పి కూడా రావచ్చు. ఈ సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించడమైనది.

(7 / 8)

సంబంధిత కథనం

ఈ కొత్త డిజిటల్ కార్డులను దాదాపు 4 కోట్ల మందికి ఇచ్చే అవకాశం ఉందని గతంలో  సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవులు ప్రత్యేక చర్చి సేవలకు హాజరవుతారు, ఇక్కడ ప్రార్థనలు, కీర్తనలు, పఠనాలు వంటివి చేస్తారు.  ఇవన్నీ యేసుక్రీస్తుకు శిలువ వేయడాన్ని ప్రస్తావించేలా ఉంటాయి. ఈ రోజును పురస్కరించుకుని అనేక చర్చిలలో పవిత్రమైన ప్రార్థనలు, ఊరేగింపులు జరుగుతాయి.జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల కదలికల్లో మార్పులు, నక్షత్రరాశుల్లో మార్పులు, గ్రహణాలు మొదలైనవన్నీ 12 రాశులను ప్రభావితం చేస్తాయి. సూర్యుడికి సంబంధించిన ఏ సంఘటన అయినా దేశం మరియు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. 2024లో తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 8న ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం కొన్ని రాశులపై శుభ ప్రభావాలను చూపుతుంది మరియు ఇతరులపై అశుభ ప్రభావాలను చూపుతుంది. అయితే కొన్ని రాశులకు ఈ సూర్యగ్రహణం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశుల గురించి తెలుసుకుందాం .ఐపీఎల్ 2024 టోర్నీ ఉత్కంఠభరితంగా సాగుతోంది. మార్చి 22వ తేదీన మొదలైన సీజన్‍లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‍లు జరిగాయి. ఆడిన రెండు మ్యాచ్‍ల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. సన్‍రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది.తెలుగులో హార‌ర్ కామెడీ సినిమాల ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన సినిమాల్లో ప్రేమ క‌థా చిత్రమ్ ఒక‌టి. సుధీర్‌బాబు హీరోగా న‌టించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 2013లో రిలీజైన ఈ మూవీ ఆ ఏడాది అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ప్రజలకు అభివాదం చేస్తున్న టీడీపీ అధినేత చంద్ర బాబు
WhatsApp channel

ఇతర గ్యాలరీలు