Kanguva first review: కంగువ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సూర్య నటన అద్భుతమంటూ పాటల రచయిత పోస్ట్-suriya kanguva first review out lyricist posts his review on kanguva says suriya is best ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kanguva First Review: కంగువ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సూర్య నటన అద్భుతమంటూ పాటల రచయిత పోస్ట్

Kanguva first review: కంగువ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సూర్య నటన అద్భుతమంటూ పాటల రచయిత పోస్ట్

Published Jul 01, 2024 05:58 PM IST Hari Prasad S
Published Jul 01, 2024 05:58 PM IST

Kanguva first review: తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కంగువ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. పాటల రచయిత వివేక ఈ మూవీ చూసిన తర్వాత సూర్య నటన బెస్ట్ అంటూ పోస్ట్ చేశాడు.

Kanguva first review: సూర్య నటించిన కంగువ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో మూడు నెలల సమయం ఉంది. కానీ అప్పుడే ఈ సినిమా ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు లిరిసిస్ట్ వివేక.

(1 / 5)

Kanguva first review: తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన మూవీ కంగువ. భారీ బడ్జెట్ తో డైరెక్టర్ శివ రూపొందించిన ఈ మూవీ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి దిశా పటానీ ఫిమేల్ లీడ్ కాగా.. బాబీ డియోల్ విలన్ గా నటించాడు. అయితే ఈ సినిమా ఫస్ట్ రివ్యూని రెండు ముక్కల్లో చెప్పేశాడు లిరిసిస్ట్ వివేక.

(2 / 5)

Kanguva first review: పాటల రచయిత వివేక ఈ కంగువ మూవీ చూశానంటూ సోషల్ మీడియా ఎక్స్ లో ఓ పోస్ట్ చేశాడు. "కంగువ మూవీ చూడటం చాలా థ్రిల్లింగా అనిపించింది. ఇండియా సినిమా కీర్తి చాలా గొప్పది. డైరెక్టర్ శివ మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాడు. సూర్య సర్ పర్ఫార్మెన్స్ అత్యుత్తమంగా ఉంది" అని అతడు అన్నాడు.

(3 / 5)

Kanguva first review: కంగువ మూవీ రిలీజ్ డేట్ ను ఈ మధ్యే సూర్య రివీల్ చేశాడు. అక్టోబర్ 10న ఈ సినిమా రాబోతున్నట్లు చెప్పాడు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో ఓ శవాల గుట్టపై సూర్య నిల్చోవడం చూడొచ్చు.

(4 / 5)

Kanguva first review: ఈ కంగువ మూవీలో తాను కూడా ఓ భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని, ఎంతోమంది శుభాకాంక్షలు చెబుతున్నారని వివేక అన్నాడు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు