AP Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. నేడు, రేపు ఏపీలో వర్షాలు.. రాయలసీమపైనే ఎక్కువ ఎఫెక్ట్
- AP Weather Update: బంగాళాఖాతంలో కన్యాకుమారి సమీ పంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన, వాయవ్య భారతం నుంచి వీస్తున్న పశ్చిమ గాలుల ప్రభావంతో రాబోయే రెండు రోజులు ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు కురుస్తా యని భారత వాతావరణ విభాగం పేర్కొంది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Weather Update: బంగాళాఖాతంలో కన్యాకుమారి సమీ పంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన, వాయవ్య భారతం నుంచి వీస్తున్న పశ్చిమ గాలుల ప్రభావంతో రాబోయే రెండు రోజులు ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు కురుస్తా యని భారత వాతావరణ విభాగం పేర్కొంది.
(1 / 6)
కన్యాకుమారి సమీ పంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, వాయవ్య భారతం నుంచి వీస్తున్న పశ్చిమ గాలుల ప్రభావంతో రాబోయే రెండు రోజులు ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు కురుస్తా యని భారత వాతావరణ విభాగం పేర్కొంది.
(3 / 6)
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. శ్రీపొట్టి శ్రీరా ములు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలకు అవకాశముంది.
(4 / 6)
రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను వాతావారణ కేంద్రం జారీ చేసింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాంలలో ఈరోజు, రేపు మరియు ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
(5 / 6)
రాయలసీమలో నేడు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్గాలులేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఎల్లుండి- పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
(Unsplash)ఇతర గ్యాలరీలు