(1 / 5)
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంటారు సురేఖ వాణి, సుప్రీత. పండగలు, స్పెషల్ ఒకేషన్, వెకేషన్.. ఇలా అన్ని ఫొటోలనూ షేర్ చేస్తుంటారు.
(instagram-_supritha_9)(2 / 5)
రీసెంట్ గా అమ్మతో టైమ్ స్పెండ్ చేసిన ఫొటోలను ఆదివారం (జూన్ 15) ఇన్ స్టాగ్రామ్ లో సుప్రీత షేర్ చేసింది. ఇందులో సుప్రీతతో పోటీపడీ మరీ సురేఖ వాణి అందాల విందు వడ్డించింది.
(instagram-_supritha_9)(3 / 5)
వైట్ గౌన్ లో ఇలా బ్యాక్ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది సుప్రీత. ఆమె హాట్ షోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
(instagram-_supritha_9)(4 / 5)
బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ తో కలిసి సుప్రీత సినిమా చేస్తోంది. సుప్రీతను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న ఈ సినిమాకు ‘చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి’ అనే టైటిల్ పెట్టారు.
(instagram-_supritha_9)(5 / 5)
సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన సుప్రీత తల్లి సురేఖ వాణి ఎప్పటి నుంచో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు హీరోయిన్ గా సుప్రీత కెరీర్ ను నిర్మించే బాధ్యతలు తీసుకున్నారు.
(instagram-_supritha_9)ఇతర గ్యాలరీలు