Sunny Leone : సాయం సంధ్యవేళ.. బీచ్‌లో బికినిలో మెరిసిన సన్నీ
- సన్నీలియోని మాల్దీవుల్లో చిల్ అవుతుంది. అక్కడి విశేషాలను ఫోటోలు, వీడియోల రూపంలో అభిమానులకు అందిస్తుంది. అంతేకాకుండా అదిరే డ్రెస్‌లతో ఫ్యాషన్ ప్రియులను కూడా ఆకట్టుకుంటుంది.
- సన్నీలియోని మాల్దీవుల్లో చిల్ అవుతుంది. అక్కడి విశేషాలను ఫోటోలు, వీడియోల రూపంలో అభిమానులకు అందిస్తుంది. అంతేకాకుండా అదిరే డ్రెస్‌లతో ఫ్యాషన్ ప్రియులను కూడా ఆకట్టుకుంటుంది.
(1 / 8)
సన్నీ లియోన్ మాల్దీవులలో ఎంజాయ్ చేస్తుంది. ఈ నటి ఇటీవలె అక్కడికి వెళ్లి.. తన హాలీడేస్ ఎంజాయ్ చేస్తుంది. అప్పటి నుంచి ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ద్వారా.. అక్కడి చిత్రాలు, వీడియోలను పంచుకుంటుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలలో బికినీ ధరించి.. అదిరే ఫోజులను ఇచ్చింది.
(Instagram/@sunnyleone)(2 / 8)
సన్నీ ఫ్యాషన్ డిజైనర్ హౌస్ ఫ్లర్టేషియస్‌కు మ్యూజ్ ప్లే చేసింది. దీనిలో భాగంగా బీచ్ వైబ్‌లకు సరిపోయేలా ప్రకాశవంతమైన పసుపు రంగు కో-ఆర్డ్ సెట్‌ను ఎంచుకుంది.
(Instagram/@sunnyleone)(3 / 8)
సన్నీ రంగురంగుల బ్రాను ధరించి.. పసుపు రంగు షార్ట్స్‌తో జత చేసింది. ఫుల్ స్లీవ్‌లతో కూడిన భారీ పసుపు రంగు ష్రగ్‌తో ఆమె మరిన్ని బీచ్ వైబ్‌లను జోడించింది.
(Instagram/@sunnyleone)(4 / 8)
సన్నీ సూర్యాస్తమయం సమయంలో.. వెదర్ ఎంజాయ్ చేస్తూ.. ఫోటోలకు క్యూట్ క్యూట్ ఫోజులిచ్చింది.
(Instagram/@sunnyleone)(5 / 8)
ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “Perfect sunset,” క్యాప్షన్ ఇచ్చింది.
(Instagram/@sunnyleone)(6 / 8)
ఫ్యాషన్ స్టైలిస్ట్ హితేంద్ర కపోపారా.. మెస్సీ ఉంగరాల కర్ల్స్‌లో సన్నీ హెయిర్ స్టైల్ చేశారు.
(Instagram/@sunnyleone)(7 / 8)
న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, బ్లాక్ కోహ్ల్, మాస్కరాతో నిండిన కనురెప్పలు, కాంటౌర్డ్ చెంపలు, న్యూడ్ లిప్‌స్టిక్‌తో సన్నీ లుక్‌ని పర్ఫెక్ట్‌గా మార్చుకుంది.
(Instagram/@sunnyleone)సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు