Sunny Leone | బికినీలో స‌న్నీలియోన్ హ‌ల్‌చ‌ల్‌-sunny leone sizzles in multi coloured bikini ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Sunny Leone Sizzles In Multi Coloured Bikini

Sunny Leone | బికినీలో స‌న్నీలియోన్ హ‌ల్‌చ‌ల్‌

Mar 21, 2022, 03:44 PM IST Nelki Naresh
Mar 21, 2022, 03:44 PM , IST

ఇటీవ‌లే ‘అనామిక’ సిరీస్ తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది స‌న్నీలియోన్. ఇందులో సీక్రెట్ ఏజెంట్ గా యాక్ష‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో కనిపించింది. ప్రస్తుతం మాల్దీవుల్లో విహారయాత్రను ఎంజాయ్ చేస్తోంది సన్నీలియోన్ 

సోమ‌వారం ఇన్ స్టాగ్రామ్ లో బికినీ ఫొటోల‌ను పోస్ట్ చేసింది. ఆరెంజ్‌, వైట్‌, లిల్లీ క‌ల‌ర్స్ తో కూడిన బికినీలో త‌న అందాల‌తో క‌ట్టిప‌డేసింది. (image courtesy-sunnyLeone/instagram)

(1 / 4)

సోమ‌వారం ఇన్ స్టాగ్రామ్ లో బికినీ ఫొటోల‌ను పోస్ట్ చేసింది. ఆరెంజ్‌, వైట్‌, లిల్లీ క‌ల‌ర్స్ తో కూడిన బికినీలో త‌న అందాల‌తో క‌ట్టిప‌డేసింది. (image courtesy-sunnyLeone/instagram)(instagram)

తెలుగులో మంచు విష్ణు హీరోగా న‌టిస్తున్న సినిమాలో స‌న్నీలియోన్ కీల‌క పాత్ర పోషిస్తోంది. (image courtesy-sunnyLeone/instagram)

(2 / 4)

తెలుగులో మంచు విష్ణు హీరోగా న‌టిస్తున్న సినిమాలో స‌న్నీలియోన్ కీల‌క పాత్ర పోషిస్తోంది. (image courtesy-sunnyLeone/instagram)(instagram)

‘రంగీలా’ సినిమాతో ఈ ఏడాది స‌న్నీలియోన్ మ‌ల‌యాళంలోకి అరంగేట్రం చేయ‌బోతున్న‌ది. (image courtesy-sunnyLeone/instagram)

(3 / 4)

‘రంగీలా’ సినిమాతో ఈ ఏడాది స‌న్నీలియోన్ మ‌ల‌యాళంలోకి అరంగేట్రం చేయ‌బోతున్న‌ది. (image courtesy-sunnyLeone/instagram)(instagram)

త‌మిళంలో మూడు సినిమాలు చేస్తోంది సన్నీలియోన్ . (image courtesy-sunnyLeone/instagram)

(4 / 4)

త‌మిళంలో మూడు సినిమాలు చేస్తోంది సన్నీలియోన్ . (image courtesy-sunnyLeone/instagram)(instagram)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు