sunny leone: బోల్డ్ లుక్ తో సోయగాల వల వేస్తున్న సన్నీలియోన్
బాలీవుడ్ లో సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన సన్నీలియోన్ ప్రస్తుతం సౌత్ సినిమాలపై దృష్టిసారిస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉంది.

(2 / 6)
రెడ్ కలర్ టాప్, వయోలెట్ స్కర్ట్ లో సన్నీలియోన్ హాట్ హాట్ గా కనిపిస్తోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. (instagram)
ఇతర గ్యాలరీలు