Sunny Leone: లేడీ బాస్ లుక్‌లో సన్నీ లియోన్.. బటన్స్ లేకుండా హాట్ షో-sunny leone lady boss look in black blazer sunny leone hot photos bollywood ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sunny Leone: లేడీ బాస్ లుక్‌లో సన్నీ లియోన్.. బటన్స్ లేకుండా హాట్ షో

Sunny Leone: లేడీ బాస్ లుక్‌లో సన్నీ లియోన్.. బటన్స్ లేకుండా హాట్ షో

May 06, 2024, 04:03 PM IST Sanjiv Kumar
May 06, 2024, 04:03 PM , IST

  • Sunny Leone Latest Photos: బాలీవుడ్ బ్యూటి, హాట్ సుందరి సన్నీ లియోన్ లేడి బాస్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. బటన్స్ లేకుండా ఉన్న కోట్ ధరించి క్లీవేజ్ షో చేసింది. దాంతో సన్నీ లియోన్ లేటెస్ట్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హాట్ నటి సన్నీ లియోన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే ఆమె ఏది షేర్ చేసినా అది వెంటనే ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఇటీవల, సన్నీ లియోన్ లేడీ బాస్ లుక్‌లో దర్శనం ఇచ్చి అభిమానుల గుండె చప్పుడు పెంచింది.  

(1 / 7)

హాట్ నటి సన్నీ లియోన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే ఆమె ఏది షేర్ చేసినా అది వెంటనే ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఇటీవల, సన్నీ లియోన్ లేడీ బాస్ లుక్‌లో దర్శనం ఇచ్చి అభిమానుల గుండె చప్పుడు పెంచింది.  (All Photos @Instagram)

ఈ తాజా ఫోటోలలో సన్నీ లియోన్ నల్లటి దుస్తులలో అరాచకం సృష్టించింది. దాంతో ఇవి వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలపై నెటిజన్స్, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.  

(2 / 7)

ఈ తాజా ఫోటోలలో సన్నీ లియోన్ నల్లటి దుస్తులలో అరాచకం సృష్టించింది. దాంతో ఇవి వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలపై నెటిజన్స్, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.  

ఈ ఫోటోలలో సన్నీ లియోన్ గ్లామరస్ లుక్ తో అదిరిపోయింది. అలాగే చాలా చాలా స్టైలిష్‌గా కనిపించింది. బ్లాక్ కలర్ కోట్‌లో బటన్స్ లేకుండా క్లీవేజ్ షో చేసింది మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్.  

(3 / 7)

ఈ ఫోటోలలో సన్నీ లియోన్ గ్లామరస్ లుక్ తో అదిరిపోయింది. అలాగే చాలా చాలా స్టైలిష్‌గా కనిపించింది. బ్లాక్ కలర్ కోట్‌లో బటన్స్ లేకుండా క్లీవేజ్ షో చేసింది మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్.  

సన్నీ లియోన్ ఈ ఫొటోలపై ఆమెకున్న లక్షలాది మంది అభిమానులు చాలా అందంగా, స్వీట్ లుక్, హాట్ లుకింగ్, ఉఫ్, చాలా అందంగా, హాటీగా, అద్భుతంగా ఉన్నావ్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. 

(4 / 7)

సన్నీ లియోన్ ఈ ఫొటోలపై ఆమెకున్న లక్షలాది మంది అభిమానులు చాలా అందంగా, స్వీట్ లుక్, హాట్ లుకింగ్, ఉఫ్, చాలా అందంగా, హాటీగా, అద్భుతంగా ఉన్నావ్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. 

సన్నీ లియోన్ చెవిపోగులు, ఉంగరాలు, నెక్‌పీస్‌తో తన బాస్ లేడీ లుక్‌ను యాక్సెస్ చేసింది. దీంతో మరింత స్టైలిష్‌గా దర్శనం ఇచ్చింది. అలాగే ఇందులో జూమ్ చేసి మరి క్లీవేజ్ అందాలు చూపించింది.  

(5 / 7)

సన్నీ లియోన్ చెవిపోగులు, ఉంగరాలు, నెక్‌పీస్‌తో తన బాస్ లేడీ లుక్‌ను యాక్సెస్ చేసింది. దీంతో మరింత స్టైలిష్‌గా దర్శనం ఇచ్చింది. అలాగే ఇందులో జూమ్ చేసి మరి క్లీవేజ్ అందాలు చూపించింది.  

స్మోకీ మేకప్‌ సరిపోయేలా వేసుకున్న సన్నీ లియోన్ తన జుట్టును స్ట్రెయిట్ లుక్‌లో ఓపెన్ గా ఉంచేసింది. దీంతో లేడీ బాస్ లుక్ కు మరింత రాజసం వచ్చినట్లు అయింది.  

(6 / 7)

స్మోకీ మేకప్‌ సరిపోయేలా వేసుకున్న సన్నీ లియోన్ తన జుట్టును స్ట్రెయిట్ లుక్‌లో ఓపెన్ గా ఉంచేసింది. దీంతో లేడీ బాస్ లుక్ కు మరింత రాజసం వచ్చినట్లు అయింది.  

ఈ ఫోటోలలో సన్నీ లియోన్ తన కర్వ్‌డ్ షేప్‌ను చూపిస్తూ వయ్యారంగా పోజులిచ్చింది. మొత్తానికి లేడీ బాస్ లుక్‌లో దర్శనం ఇచ్చిన సన్నీ లియోన్ ఎక్కువగా క్లీవేజ్ షోపైనే ఫోకస్ పెట్టినట్లుగా ఉన్నాయి ఆమె లేటెస్ట్ పిక్స్.  

(7 / 7)

ఈ ఫోటోలలో సన్నీ లియోన్ తన కర్వ్‌డ్ షేప్‌ను చూపిస్తూ వయ్యారంగా పోజులిచ్చింది. మొత్తానికి లేడీ బాస్ లుక్‌లో దర్శనం ఇచ్చిన సన్నీ లియోన్ ఎక్కువగా క్లీవేజ్ షోపైనే ఫోకస్ పెట్టినట్లుగా ఉన్నాయి ఆమె లేటెస్ట్ పిక్స్.  ((అన్ని ఫోటోలు - Instagram))

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు