Sunny Leone in Swimming Pool: స్విమ్మింగ్ పూల్‌లో బ్లాక్ మోనోకినీలో సన్నీ లియోనీ-sunny leone in swimming pool with black bikini ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Sunny Leone In Swimming Pool With Black Bikini

Sunny Leone in Swimming Pool: స్విమ్మింగ్ పూల్‌లో బ్లాక్ మోనోకినీలో సన్నీ లియోనీ

Jun 08, 2023, 01:15 PM IST Hari Prasad S
Jun 08, 2023, 01:15 PM , IST

  • Sunny Leone in Swimming Pool: స్విమ్మింగ్ పూల్‌లో బ్లాక్ మోనోకినీలో సన్నీ లియోనీ వేడి పుట్టిస్తోంది. ఈ ఫొటోలను ఆమె బుధవారం (జూన్ 7) తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Sunny Leone in Swimming Pool: స్విమ్మింగ్ పూల్‌లో బ్లాక్ మోనోకినీలో సన్నీ లియోనీ కెమెరాలకు పోజులిచ్చింది. మాల్దీవ్స్ వెకేషన్‌లో ఉన్న ఆమె ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాల ఫొటోలను షేర్ చేసుకుంటోంది.

(1 / 5)

Sunny Leone in Swimming Pool: ఈ మధ్యే బ్లాక్ అండ్ బ్లూ బికినీలో బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసిన సన్నీ.. తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో ఇలా మోనోకినీ ఫొటోలతో రెచ్చగొడుతోంది.

(2 / 5)

Sunny Leone in Swimming Pool: పూల్‌లో తన ముందు ఇలా రెండు షాంపేన్ గ్లాస్‌లతో ఆమె కనిపించింది.

(3 / 5)

Sunny Leone in Swimming Pool: ఈ ఉదయం ఎలాంటి ఫిల్టర్లు అవసరం లేదు అనే క్యాప్షన్ తో ఈ బ్లాక్ మోనోకినీలో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది

(4 / 5)

Sunny Leone in Swimming Pool: సన్నీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్ల సంఖ్య తెలుసు కదా.. ఈ ఫొటోలు షేర్ చేసిన వెంటనే లక్షల సంఖ్యలో లైక్స్, కామెంట్స్ వచ్చాయి.

(5 / 5)

ఇతర గ్యాలరీలు