Sunny Leone Photos: డీప్ నెక్ గౌన్‍లో హాట్‍గా సన్నీ లియోనీ: ఫొటోలు-sunny leone hot poses in blue deep neck gown ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Sunny Leone Hot Poses In Blue Deep Neck Gown

Sunny Leone Photos: డీప్ నెక్ గౌన్‍లో హాట్‍గా సన్నీ లియోనీ: ఫొటోలు

Jun 15, 2023, 11:19 PM IST HT Telugu Desk
Jun 15, 2023, 11:19 PM , IST

  • Sunny Leone Photos: నటి సన్నీ లియోనీ లేటెస్ట్‌గా డీప్ నెక్ గౌన్‍లో మెరిసింది. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది. 

యాక్టర్ సన్నీ లియోనీ.. సోషల్ మీడియాలో తరచూ తన ఫొటోలను షేర్ చేస్తోంది. తాజాగా.. బ్లూ కలర్ గౌన్‍ ధరించి దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ డ్రెస్‍లో సన్నీ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. (Instagram)

(1 / 7)

సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ఈ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది అందాల భామ సన్నీ. హైస్లిట్ స్లీవ్ లెస్ డీప్ నెక్ గౌన్‍లో మెరిసిపోయింది. హాట్‍గా కనిపించింది (Instagram)

(2 / 7)

ఈ డ్రెస్‍లో ఫ్యాన్స్ మనసులను దోచుకుంటోంది సన్నీ లియోనీ. కిల్లర్ లుక్స్‌తో మైమరిపిస్తోంది. (Instagram)

(3 / 7)

ఓపెన్ హెయిర్, గ్లాసీ మేకప్‍తో సన్నీ లియోనీ.. ఈ గౌన్‍లో మరింత అందంగా కనిపించింది. (Instagram)

(4 / 7)

కేవలం బ్లేజర్ మాత్రమే ధరించి ఇటీవల అందాల ప్రదర్శన చేసింది సన్నీ లియోనీ. (Instagram)

(5 / 7)

బీచ్‍లో సన్నీ దిగిన ఈ ఫొటోలకు ఇన్‍స్టాగ్రామ్‍లో లక్షలాది లైక్స్ వచ్చాయి. హాట్ ఫోజులు, లుక్‍లకు ఆమె ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. (Instagram)

(6 / 7)

ఇటీవల మాల్దీవుల్లో చాలా రోజులు ఉన్న సన్నీ లియోనీ.. అక్కడి బీచ్‍లో చాలా ఫొటో షూట్‍లు చేసింది. బికినీలతో పాటు వివిధ రకాల డ్రెస్‍లు ధరించి దిగిన ఫొటోలను ఆమె ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేసింది. (Instagram)

(7 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు