Sunny Deol's lavish lifestyle : లావిష్ లైఫ్ స్టైల్​కి అసలైన చిహ్నం సన్నీ డియోల్-sunny deol s lavish lifestyle here is the most exciting facts ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sunny Deol's Lavish Lifestyle : లావిష్ లైఫ్ స్టైల్​కి అసలైన చిహ్నం సన్నీ డియోల్

Sunny Deol's lavish lifestyle : లావిష్ లైఫ్ స్టైల్​కి అసలైన చిహ్నం సన్నీ డియోల్

Oct 18, 2022, 02:37 PM IST Geddam Vijaya Madhuri
Oct 18, 2022, 02:37 PM , IST

  • Sunny Deol's lavish lifestyle: ధర్మేంద్ర కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిన సన్నీ డియోల్.. బాలీవుడ్‌ని చాలా కాలం పాటు శాసించాడు. స్టార్ చైల్డ్ అనే బిరుదును వదులుకుని బాలీవుడ్‌లో తన నటనతో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఈ నటుడు చాలా లగ్జరీ లైఫ్​ని లీడ్ చేస్తారని అందరికీ తెలియదు. చూడడానికి సింపుల్​గా, వినయంతో కనిపించడమే అతనిలో స్పెషాలిటీ.

బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్. తన తండ్రి ధర్మేంద్ర లాగా అతను కూడా వినయం, విధేయత కలిగిన స్వభావంతో ఉంటాడు. సన్నీ తన సొంత అర్హతతోనే బాలీవుడ్‌లో పేరు సంపాదించుకున్నారు. నటుడు తన వ్యక్తిగత జీవితంలో విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతాడని అందరికీ తెలిసిందే. అతను విలాసవంతమైన ఇళ్లు, భారీ స్విమ్మింగ్ పూల్స్, హోమ్ జిమ్‌లు, బహుళ ఖరీదైన కార్లను కలిగి ఉన్నాడు.

(1 / 7)

సన్నీ డియోల్​కి ఓ లగ్జరీ హౌస్ కూడా ఉంది. ఇది ముంబైలోని పాష్ ఏరియాలలో ఒకటైన మలబార్ హిల్‌లో ఉంది.

(2 / 7)

సన్నీ డియోల్ ఇంట్లో చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. అంతేకాకుండా ఒక ప్రైవేట్ జిమ్ కూడా ఉంది.

(3 / 7)

Magicbricks ప్రకారం.. సన్నీ డియోల్ ఓషివారాలో సుమారు రూ. 2 కోట్ల విలువైన 1,000 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను కలిగి ఉన్నారు. అంతేకాకుండా పంజాబ్, ముంబైలలో కూడా ఆస్తులు ఉన్నాయి.

(4 / 7)

నటుడు Land Rover Defender 110ని కలిగి ఉన్నాడు. దీని ధర దాదాపు రూ. 2.05 కోట్లు. ఇదే కాదు అతని గ్యారేజీలో అనేక లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.

(5 / 7)

CAknowledge.com ప్రకారం.. సన్నీ డియోల్ ఒక్కో సినిమాకు దాదాపు రూ. 5 నుంచి 6 కోట్ల వరకు సంపాదిస్తారు.

(6 / 7)

సంబంధిత కథనం

WhatsApp channel

ఇతర గ్యాలరీలు