రేపటి నుంచి ఈ రాశుల వారికి ఎక్కువగా లక్.. ఆదాయం, గౌరవం పెరుగుతాయి!-sun transit to enter sagittarius these zodiac signs to get huge benefits ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  రేపటి నుంచి ఈ రాశుల వారికి ఎక్కువగా లక్.. ఆదాయం, గౌరవం పెరుగుతాయి!

రేపటి నుంచి ఈ రాశుల వారికి ఎక్కువగా లక్.. ఆదాయం, గౌరవం పెరుగుతాయి!

Dec 14, 2024, 10:38 PM IST Chatakonda Krishna Prakash
Dec 14, 2024, 07:35 PM , IST

  • సూర్యుడి సంచారం కొన్ని రాశుల వారికి లక్ కలిసి రానుంది. సూర్యుడు రేపు (డిసెంబర్ 15) ధనస్సు రాశిలో అడుగుపెట్టనున్నాడు. ఇది కొందరికి ప్రయోజనాలు కలిగించనుంది. 

గ్రహాల రారాజు సూర్యుడి సంచారం రాశుల అదృష్టాన్ని మార్చేస్తుంటుంది. జ్యోతిషం ప్రకారం, సూర్యుడు.. రాశులపై అధిక ప్రభావాన్ని చూపిస్తాడు. సూర్యుడు మరొక్క రోజులో రాశి మారనున్నాడు. 

(1 / 5)

రేపు (డిసెంబర్ 15) రాత్రి 10 గంటల 19 నిమిషాలకు సూర్యుడు.. ధనస్సు రాశిలో అడుగుపెట్టనున్నాడు. వచ్చే నెల 2025 జనవరి 14వ తేదీ అదే రాశిలో ఉంటాడు. సుమారు నెల పాటు ధనస్సు రాశిలో సూర్యుడు సంచరించనున్నాడు. ఈ కాలంలో కొన్ని రాశుల వారికి లక్ ఎక్కువగా ఉంటుంది. 

(2 / 5)

వృశ్చికం: ఈ కాలంలో వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా లాభిస్తుంది. వ్యాపారులకు ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఉద్యోగులకు కూడా చాలా విషయాల్లో కలిసి వస్తుంది. కుటుంబంలో కూడా ఆనందం నెలకొని ఉంటుంది. సమాజంలో వీరి గౌరవం పెరుగుతుంది. 

(3 / 5)

మేషం: ఈ కాలంలో మేషరాశి వారికి కూడా శుభాలు కలుగుతాయి. వ్యాపారులకు అన్ని విధాలుగా సత్ఫలితాలు ఉండొచ్చు. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. ఉద్యోగులకు పురోగతి ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. జీవిత భాగస్వామితో బంధం మరింత బలోపేతం అవుతుంది. 

(4 / 5)

సింహం: ధనస్సు రాశిలో సూర్యుడు సంచరించే కాలం సింహ రాశి వారికి అదృష్టాన్ని పెంచుతుంది. ఆర్థికపరంగా పరిస్థితి మెరుగవుతుంది. ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంటుంది. చేసే పనుల్లో ఎక్కువ సఫలీకృతం అవుతాయి. తోబుట్టువుల సపోర్ట్ పెరుగుతుంది. (గమనిక: నమ్మకాలు, శాస్త్రాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం జ్యోతిష నిపుణులను సంప్రదించవచ్చు.)

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు