మకర రాశిలోకి సూర్యుడు.. జనవరి 14 నుంచి ఈ రాశులవారికి చాలా అదృష్టం-sun transit in capricorn auspicious time start to these 4 zodiac signs from makara sankranti 2025 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మకర రాశిలోకి సూర్యుడు.. జనవరి 14 నుంచి ఈ రాశులవారికి చాలా అదృష్టం

మకర రాశిలోకి సూర్యుడు.. జనవరి 14 నుంచి ఈ రాశులవారికి చాలా అదృష్టం

Published Jan 09, 2025 06:07 AM IST Anand Sai
Published Jan 09, 2025 06:07 AM IST

  • Sun Transit On 14th January 2025 : సూర్యుడు మకర రాశికి మొదటి సంచారం ప్రతి ఒక్కరికీ చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. సూర్యభగవానుడు ఉత్తరాయణం ప్రారంభం అని చెబుతారు. ఈ సందర్భంగా సూర్యుని సంచారం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం.

మకర సంక్రాంతి రోజున సూర్యభగవానుడు ఉత్తరాయణుడు అవుతాడు. అంటే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించి ఉత్తరదిశలో వెళతాడు. అందుకే ఈ పండుగను ఉత్తరాయణం అని కూడా పిలుస్తారు. ఈ పండుగ సూర్యుని ఆరాధించే పండుగ. ఈ రోజున సూర్యభగవానుని ప్రత్యేక ఆరాధన చేస్తారు.

(1 / 5)

మకర సంక్రాంతిని జనవరి 14, 2025 న జరుపుకుంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభవుతుంది. మకర  ఈ రోజున పవిత్ర నదులలో స్నానమాచరించి బెల్లం, నువ్వులు, దుస్తులు మొదలైనవి దానం చేస్తారు. సూర్యుడు ధనుస్సు రాశిని వదిలి మకర రాశికి వెళ్తాడు. సూర్యుని ఈ సంచారం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు.

(2 / 5)

(adobe stock)

ఈ రోజున గాలిపటాల ఎగరేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఉత్తరాయణాన్ని పుణ్యకాలం భావిస్తారు. 

(3 / 5)

జనవరి 14, 2025 మంగళవారం మధ్యాహ్నం 2:58 గంటల నుండి బుధవారం, ఫిబ్రవరి 12 వరకు సూర్యుడు మకర రాశిలోకి సంచరిస్తాడు. సూర్యుడు మకర రాశిలోకి వెళ్ళినప్పుడు.. సూర్యుడు, బృహస్పతి కలిసి తొమ్మిదో యోగాన్ని ఏర్పరుస్తారు. ఇది అనేక రాశులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

(4 / 5)

సూర్యుడు మకర రాశిలోకి అడుగుపెడితే నాలుగు రాశుల వారికి అదృష్టం కలుగుతుంది. మకర రాశిలోకి సూర్యుని ప్రవేశం వృశ్చికం, ధనుస్సు, మకర రాశి, మీన రాశి వారికి శుభదాయకం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశులకు సానుకూల శక్తి లభిస్తుంది. సంతానం, సంపదకు సంబంధించిన ప్రయోజనాలను కూడా ఇస్తుంది. గమనిక : ఈ సమాచారం పూర్తిగా మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. జ్యోతిష్యం/పంచాంగాలు/ వివిధ మాధ్యమాల నుంచి సేకరించి సమాచారం ఇచ్చాం.

(5 / 5)

ఇతర గ్యాలరీలు