ఈ రెండు గ్రహాలతో అరుదైన యోగం.. వీరికి ఆర్థిక లాభాలు, ఊహించని ప్రయోజనాలు-sun and mars forms shadashtak yog brings good luck and success to these zodiac signs in february ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ రెండు గ్రహాలతో అరుదైన యోగం.. వీరికి ఆర్థిక లాభాలు, ఊహించని ప్రయోజనాలు

ఈ రెండు గ్రహాలతో అరుదైన యోగం.. వీరికి ఆర్థిక లాభాలు, ఊహించని ప్రయోజనాలు

Feb 02, 2025, 10:15 PM IST Anand Sai
Feb 02, 2025, 10:15 PM , IST

  • ShadaShtak Yog : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారాలను చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. దీని ప్రభావాలు అన్ని రాశిచక్రాలపై ఉంటాయని నమ్ముతారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 07, 2025న సూర్యుడు, అంగారకుడు షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు.

సూర్యుడు గ్రహాల రాజు అని పిలుస్తారు.  అంగారకుడికి జ్యోతిష్యంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రెండు గ్రహాలు కలిసి ఫిబ్రవరి 7న షడష్టక యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ యోగాన్ని ఏర్పరచడం వల్ల కొన్ని రాశిచక్రాల వారికి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చాలా విజయాలు సాధించబోతున్నారు. ఏ రాశువారికి అదృష్టం అని చూద్దాం..

(1 / 4)

షడష్టక యోగం మేష రాశి వారికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ కాలంలో ఆకస్మిక ఆర్థిక లాభాలు, పెద్ద లాభాలను ఆశించొచ్చు. ఈ శుభ యోగం మీ ప్రసంగం, సంభాషణను మెరుగుపరుస్తుంది. మీరు మీ కెరీర్‌లో గొప్ప పురోగతిని సాధిస్తారు. మీ ప్రయత్నాలను పనిలో మీ ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు. మీ పనిలో కొత్త ప్రాజెక్ట్‌లు, బాధ్యతలను పొందవచ్చు. ఉద్యోగులు పదోన్నతులు, జీతాల పెరుగుదలను ఆశించవచ్చు. ఈ కాలంలో మీ ప్రణాళికలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.

(2 / 4)

షడష్టక యోగం సింహ రాశి వారికి ఊహించని ప్రయోజనాలను అందించబోతోంది. ఉద్యోగం చేసే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రమోషన్లు ఆశించవచ్చు. ఈ కాలంలో పెట్టుబడులు చాలా లాభదాయకంగా ఉంటాయి. వివిధ మార్గాల్లో డబ్బు సంపాదించవచ్చు. కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభించడానికి ఇది మంచి సమయం. పనిలో మీ ప్రయత్నాలకు మంచి ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారవేత్తలు వివిధ ఒప్పందాల ద్వారా భారీ మొత్తాన్ని సంపాదించవచ్చు. వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలను పొందవచ్చు. ఈ యోగం సమయంలో మీ ధైర్యం పెరుగుతుంది.

(3 / 4)

ధనుస్సు రాశి వారికి ఈ షడష్టక యోగం ఎంతో మేలు చేస్తుంది. ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి బాగా పెరుగుతుంది. పొదుపు పెరుగుతుంది. ధనుస్సు రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. మీరు కొత్త ప్రాజెక్ట్‌లలో పాల్గొనవచ్చు. వాటిని సకాలంలో పూర్తి చేయవచ్చు. కొత్త ఉద్యోగావకాశాలు లేదా ఆఫర్లు పొందే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించగలరు. ధనుస్సు రాశివారు ఈ యోగం సమయంలో కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. కుటుంబ జీవితంలో శాంతి, సంతోషాలు ఉంటాయి.  (గమనిక : ఇది కేవలం నమ్మకాల మీద ఆధారపడిన సమాచారం. జ్యోతిష్యం/పంచాంగాలు/వివిధ మాధ్యమాల నుంచి సేకరించినది. ఏమైనా అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

(4 / 4)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు