తెలుగు న్యూస్ / ఫోటో /
వేసవి వచ్చేస్తోంది- శరీరంలో వేడిని తగ్గించే ఈ పండ్లు తినండి..
- వేసవి కాలంలో బయట ఉష్ణోగ్రతలతో పాటు మన శరీరంలో వేడి పెరగడం సాధారణం. కొన్ని రకాల పండ్లు తింటే.. శరీరం చల్లగా ఉంటుంది. మీరు కూల్‌గా ఉంటారు. ఆ పండ్ల వివరాలు..
- వేసవి కాలంలో బయట ఉష్ణోగ్రతలతో పాటు మన శరీరంలో వేడి పెరగడం సాధారణం. కొన్ని రకాల పండ్లు తింటే.. శరీరం చల్లగా ఉంటుంది. మీరు కూల్‌గా ఉంటారు. ఆ పండ్ల వివరాలు..
(1 / 5)
వేసవిలో శరీరం వేడిని తగ్గించే బెస్ట్ ఫ్రూట్ ఈ ఆరటిపండు. ప్రేగులోని వేడిని ఇది తొలగిస్తుంది. శరీరం చల్లగా ఉంటుంది.
(3 / 5)
కీరదోసకాయలో సహజసిద్ధమైన కూలింగ్ ఏజెంట్లు ఉంటాయి. వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. వేసవి కాలంలో రోజు తినాలి.
ఇతర గ్యాలరీలు