సమ్మర్​ డైట్​ టిప్స్​.. ఇవి తీసుకుంటే వేసవి వేడి మిమ్మల్ని ఏం చేయలేదు!-summer diet plan to stay healthy eat these foods ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  సమ్మర్​ డైట్​ టిప్స్​.. ఇవి తీసుకుంటే వేసవి వేడి మిమ్మల్ని ఏం చేయలేదు!

సమ్మర్​ డైట్​ టిప్స్​.. ఇవి తీసుకుంటే వేసవి వేడి మిమ్మల్ని ఏం చేయలేదు!

Feb 26, 2024, 06:18 PM IST Sharath Chitturi
Feb 26, 2024, 06:18 PM , IST

  • వేసవి కాలం వచ్చేసింది! దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. అందుకే.. సమ్మర్​కి తగ్గట్టుగా డైట్​ని మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పలు రకాల ఆహారాలు కచ్చితంగా తినాలని చెబుతున్నారు.

సిట్రస్​ పండ్లలో విటమిన్​ సీ అధికంగా ఉంటుంది. మీ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా వేసవి తాపాన్ని తట్టుకోగలుగుతారు.

(1 / 5)

సిట్రస్​ పండ్లలో విటమిన్​ సీ అధికంగా ఉంటుంది. మీ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా వేసవి తాపాన్ని తట్టుకోగలుగుతారు.

కొబ్బరి బొండాలను రోజు తాగాలి. శరీరం హైడ్రేటెడ్​గా ఉంటే.. మీ మీద వేసవి ప్రభావం పడదు!

(2 / 5)

కొబ్బరి బొండాలను రోజు తాగాలి. శరీరం హైడ్రేటెడ్​గా ఉంటే.. మీ మీద వేసవి ప్రభావం పడదు!

పాలకూర వంటి ఆకుకూరలు మీ డైట్​లో ఉండాల్సిందే. వీటి ద్వారా అన్ని పోషకాలు శరీరానికి అందుతాయి.

(3 / 5)

పాలకూర వంటి ఆకుకూరలు మీ డైట్​లో ఉండాల్సిందే. వీటి ద్వారా అన్ని పోషకాలు శరీరానికి అందుతాయి.

పెరుగు తినే అలవాటు లేకపోతే కష్టమే! పెరుగుతో శరీరం చల్లగా ఉంటుంది. సమ్మర్​లో ఇది చాలా అవసరం.

(4 / 5)

పెరుగు తినే అలవాటు లేకపోతే కష్టమే! పెరుగుతో శరీరం చల్లగా ఉంటుంది. సమ్మర్​లో ఇది చాలా అవసరం.

మాంసం, రెడ్​మీట్​, జంక్​ ఫుడ్​ వంటి వేడి చేసే ఆహారాలకు దూరంగా ఉండటం బెటర్​!

(5 / 5)

మాంసం, రెడ్​మీట్​, జంక్​ ఫుడ్​ వంటి వేడి చేసే ఆహారాలకు దూరంగా ఉండటం బెటర్​!

WhatsApp channel

ఇతర గ్యాలరీలు