Suhana khan: అన్నయ్య ఆర్యన్ ఖాన్ వ్యాపారాన్ని ప్రమోట్ చేస్తున్న సుహానా ఖాన్-suhana khan is promoting brother aryan khans business ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Suhana Khan Is Promoting Brother Aryan Khan's Business

Suhana khan: అన్నయ్య ఆర్యన్ ఖాన్ వ్యాపారాన్ని ప్రమోట్ చేస్తున్న సుహానా ఖాన్

Mar 14, 2024, 02:00 PM IST Haritha Chappa
Mar 14, 2024, 02:00 PM , IST

కొన్ని రోజుల క్రితం ఆర్యన్ ఖాన్ దుస్తుల బ్రాండ్ డి'యావోల్క్స్ ప్రకటనలో షారుఖ్ ఖాన్, సుహానా ఖాన్ కలిసి కనిపించారు. షారుఖ్ ఖాన్ కూతురు ఆ ప్రకటనల్లో అందంగా కనిపించింది.

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్. ఆమె తన అన్న ఆర్యన్  ఖాన్. ఆర్యన్ ఒక దుస్తుల బ్రాండ్ మొదలుపెట్టారు.  ఆ బ్రాండ్ పేరు డి'యావోల్ ఎక్స్. దీనికోసం సుహానా బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఈ మధ్యనే ఫోటో షూట్ చేసింది. షారుఖ్ కూతురు మెల్లమెల్లగా బాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు సిద్దమవుతోంది.

(1 / 5)

కొద్ది రోజుల క్రితం సుహానా తన తండ్రి షారుఖ్ ఖాన్ తో కలిసి డి యావోల్ ఎక్స్ యాడ్ లో నటించింది.  ఈ యాడ్ కు షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ ప్రకటనకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. ఆర్యన్ ఖాన్ దుస్తుల బ్రాండ్ డి'యావోల్ ఎక్స్ ను ప్రమోట్ చేయడానికి ఈ యాడ్ ను రూపొందించారు.  

(2 / 5)

ఆర్యన్ ఖాన్ దుస్తుల బ్రాండ్ డి యావోల్ ఎక్స్ ను ప్రమోట్ చేయడానికి సుహానా స్ట్రీట్ వేర్ డ్రెస్ లో కనిపించింది. ఆమె బ్లాక్ ట్యాంక్ టాప్ తో,  జీన్స్ ధరించింది. చాలా తక్కువ మేకప్ వేశారు.  

(3 / 5)

2023 ప్రారంభంలో, డి'యావోల్ ఎక్స్  బ్రాండ్‌ను ప్రారంభించారు. www.dyavolx.com తనను తాను 'లగ్జరీ స్ట్రీట్ వేర్' బ్రాండ్ గా ప్రకటించుకున్న బ్రాండ్ ఇది. ఈ బ్రాండ్ కు షారూఖ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.

(4 / 5)

 ఆర్యన్ ఖాన్ బ్రాండ్ డి'యావోల్స్ ఎక్స్ ఆన్ లైన్ లో మొదలైన కొన్ని మిషాల్లోనే  భారీగా అమ్మకాలు జరిగాయి.  ధరలు అధికంగా ఉన్నా కూడా అమ్మకాలు మాత్రం తగ్గలేదు.  ఇదిలా ఉంటే సుహానా 'ది ఆర్చీస్' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అనేక ప్రకటనల్లో నటించింది. 

(5 / 5)

ఇతర గ్యాలరీలు