Suhana Khan: న్యూయార్క్‌లో షారుక్ కూతురు సుహానా ఖాన్ క్యూట్ పిక్స్ వైరల్-suhana khan in new york pics viral shahrukh khan daughter suhana khan latest photos in new york ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Suhana Khan: న్యూయార్క్‌లో షారుక్ కూతురు సుహానా ఖాన్ క్యూట్ పిక్స్ వైరల్

Suhana Khan: న్యూయార్క్‌లో షారుక్ కూతురు సుహానా ఖాన్ క్యూట్ పిక్స్ వైరల్

Jul 10, 2024, 02:40 PM IST Sanjiv Kumar
Jul 10, 2024, 02:40 PM , IST

Suhana Khan In New York: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ముద్దుల కూతురు, నటి సుహానా ఖాన్ న్యూయార్క్‌లో సందడి చేస్తోంది. అక్కడ ఇటీవల దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సుహానా. ఇందులో సుహానా ఖాన్ చాలా క్యూట్‌గా కనిపిస్తోంది.

షారుక్ ఖాన్ కూతురు బ్యూటిఫుల్ సుహానా ఖాన్ న్యూయార్క్ లో సందడి చేసింది. వివిధ రకాలుగా ఫొటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

(1 / 7)

షారుక్ ఖాన్ కూతురు బ్యూటిఫుల్ సుహానా ఖాన్ న్యూయార్క్ లో సందడి చేసింది. వివిధ రకాలుగా ఫొటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

సుహానా ఖాన్ ఈ ఫొటోలో ఎటోవైపు చూస్తూ అందంగా కనిపించింది. ఇందులో ఆమె కళ్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. 

(2 / 7)

సుహానా ఖాన్ ఈ ఫొటోలో ఎటోవైపు చూస్తూ అందంగా కనిపించింది. ఇందులో ఆమె కళ్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. 

సుహానా ఖాన్ డిజిటల్ కెమెరాతో మిర్రర్ లో సెల్ఫీ దిగుతూ దర్శనం ఇచ్చింది. వైట్ కలర్ బ్రాలెట్ లో ఎంతో క్యూట్ గా అందంగా కనిపించింది సుహానా ఖాన్. 

(3 / 7)

సుహానా ఖాన్ డిజిటల్ కెమెరాతో మిర్రర్ లో సెల్ఫీ దిగుతూ దర్శనం ఇచ్చింది. వైట్ కలర్ బ్రాలెట్ లో ఎంతో క్యూట్ గా అందంగా కనిపించింది సుహానా ఖాన్. 

సుహానా ఖాన్ న్యూయార్క్ లోని ఓ బిల్డింగ్ ముందు ఇలా క్యాప్ పెట్టుకుని క్యూట్ గా కనిపించింది. చిన్న పిల్లలా కనిపిస్తూ ఇచ్చిన పోజుతోపాటు న్యూయార్క్ ను చూపించింది. 

(4 / 7)

సుహానా ఖాన్ న్యూయార్క్ లోని ఓ బిల్డింగ్ ముందు ఇలా క్యాప్ పెట్టుకుని క్యూట్ గా కనిపించింది. చిన్న పిల్లలా కనిపిస్తూ ఇచ్చిన పోజుతోపాటు న్యూయార్క్ ను చూపించింది. 

సుహానా ఖాన్ ఏదో ఆలోచిస్తున్నట్లుగా పోజు ఇచ్చింది. ఒకవైపు తీక్షణంగా చూస్తూ ఫొటోకు పోజు ఇచ్చింది షారుక్ ఖాన్ గారాల కుమార్తె సుహానా ఖఆన్. 

(5 / 7)

సుహానా ఖాన్ ఏదో ఆలోచిస్తున్నట్లుగా పోజు ఇచ్చింది. ఒకవైపు తీక్షణంగా చూస్తూ ఫొటోకు పోజు ఇచ్చింది షారుక్ ఖాన్ గారాల కుమార్తె సుహానా ఖఆన్. 

బ్యూటిఫుల్ సుహానా ఖాన్ మరింత అందమైన ప్రకృతిని చూపించింది. ఎంతో మనోహరంగా ఉన్న నేచర్ ఫొటోను షేర్ చేసింది సుహానా ఖాన్. 

(6 / 7)

బ్యూటిఫుల్ సుహానా ఖాన్ మరింత అందమైన ప్రకృతిని చూపించింది. ఎంతో మనోహరంగా ఉన్న నేచర్ ఫొటోను షేర్ చేసింది సుహానా ఖాన్. 

సుహానా ఖాన్ మరోసారి మిర్రర్ లో సెల్ఫీ దిగుతూ కనిపించింది. ఇందులో నార్మల్ మేకప్ తో దర్శనం ఇచ్చింది. కాగా ప్రస్తుతం సుహానా ఖాన్ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్నాయి. 

(7 / 7)

సుహానా ఖాన్ మరోసారి మిర్రర్ లో సెల్ఫీ దిగుతూ కనిపించింది. ఇందులో నార్మల్ మేకప్ తో దర్శనం ఇచ్చింది. కాగా ప్రస్తుతం సుహానా ఖాన్ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్నాయి. (అన్ని ఫొటోలు @Instagram )

WhatsApp channel

ఇతర గ్యాలరీలు