లో- బీపీతో బాధపడుతున్న వారు కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్​ ఇవి..-suffering with low bp eat these amazing healthy foods for faster recovery ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  లో- బీపీతో బాధపడుతున్న వారు కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్​ ఇవి..

లో- బీపీతో బాధపడుతున్న వారు కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్​ ఇవి..

Published Feb 18, 2025 01:39 PM IST Sharath Chitturi
Published Feb 18, 2025 01:39 PM IST

  • లో బీపీ సమస్యను దూరం చేసుకోవాలంటే ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాలు తినాలి. మంచి ఫుడ్​ తింటేనే, మనకి ఆరోగ్యం. ఈ కింద చెప్పిన ఫుడ్స్​ని రోజు తీసుకోండి..

సాల్మోన్​లో ఒమేగా-3 ఫ్యాట్స్​తో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. లో బీపీ సమస్య తగ్గుతుంది.

(1 / 4)

సాల్మోన్​లో ఒమేగా-3 ఫ్యాట్స్​తో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. లో బీపీ సమస్య తగ్గుతుంది.

ప్రోటీన్​, విటమిన్​ బీ12 పుష్కలంగా ఉండే చికెన్​.. బ్లడ్​ ప్రెజర్​ని బూస్ట్​ చేస్తుంది. లో బీపీ తగ్గుతుంది.

(2 / 4)

ప్రోటీన్​, విటమిన్​ బీ12 పుష్కలంగా ఉండే చికెన్​.. బ్లడ్​ ప్రెజర్​ని బూస్ట్​ చేస్తుంది. లో బీపీ తగ్గుతుంది.

(pexels)

బ్రోకలీ, పాలకూర, కాలీఫ్లవర్​, క్యాబేజ్​ వంటి వాటిల్లో ఐరన్​, ఫొలేట్​ ఉంటాయి. ఇవి కచ్చితంగా మీ డైట్​లో ఉండాలి.

(3 / 4)

బ్రోకలీ, పాలకూర, కాలీఫ్లవర్​, క్యాబేజ్​ వంటి వాటిల్లో ఐరన్​, ఫొలేట్​ ఉంటాయి. ఇవి కచ్చితంగా మీ డైట్​లో ఉండాలి.

బాదం, వాల్​నట్స్​ వంటి నట్స్​లో బ్లడ్​ ప్రెజర్​ని పెంచే పోషకాలు చాలా ఉంటాయి. మీ శరీరానికి ఇవి​ చాలా అవసరం.

(4 / 4)

బాదం, వాల్​నట్స్​ వంటి నట్స్​లో బ్లడ్​ ప్రెజర్​ని పెంచే పోషకాలు చాలా ఉంటాయి. మీ శరీరానికి ఇవి​ చాలా అవసరం.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు