
(1 / 4)
సాల్మోన్లో ఒమేగా-3 ఫ్యాట్స్‌తో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. లో బీపీ సమస్య తగ్గుతుంది.

(2 / 4)
ప్రోటీన్, విటమిన్ బీ12 పుష్కలంగా ఉండే చికెన్.. బ్లడ్ ప్రెజర్‌ని బూస్ట్ చేస్తుంది. లో బీపీ తగ్గుతుంది.
(pexels)
(3 / 4)
బ్రోకలీ, పాలకూర, కాలీఫ్లవర్, క్యాబేజ్ వంటి వాటిల్లో ఐరన్, ఫొలేట్ ఉంటాయి. ఇవి కచ్చితంగా మీ డైట్లో ఉండాలి.

(4 / 4)
బాదం, వాల్నట్స్ వంటి నట్స్‌లో బ్లడ్ ప్రెజర్‌ని పెంచే పోషకాలు చాలా ఉంటాయి. మీ శరీరానికి ఇవి చాలా అవసరం.
ఇతర గ్యాలరీలు