తెలుగు న్యూస్ / ఫోటో /
Headache: తలనొప్పితో బాధపడుతున్నారా? ఈ ఇంటి చిట్కాలు పాటించండి
- Headache: కొంతమందికి తరచూ తలనొప్పి వేధిస్తూ ఉంటుంది. అలాంటి వారు ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడడం మంచిది కాదు. కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల తలనొప్పి తగ్గించుకోవచ్చు.
- Headache: కొంతమందికి తరచూ తలనొప్పి వేధిస్తూ ఉంటుంది. అలాంటి వారు ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడడం మంచిది కాదు. కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల తలనొప్పి తగ్గించుకోవచ్చు.
(1 / 6)
ఈ రోజుల్లో తలనొప్పి ఎక్కువ మందిని వేధిస్తోంది. తలనొప్పి తరచూ రావడానికి ఒత్తిడి, ఆందోళన వంటివి కారణం కావచ్చు. తలనొప్పిని రాకుండా ఉండేందుకు ఇంటి చిట్కాలను పాటిస్తే మంచిది.
(2 / 6)
కలబందను ప్రతి ఇంట్లో పెంచుకుంటే మంచిది. కలబంద జ్యూస్‌ను రోజూ త్రాగితే మంచిది. కలబంద కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది తలనొప్పిని తగ్గిస్తుంది.
(3 / 6)
వేడినీళ్లు లేదా హెర్బల్ టీ తాగడం వల్ల తలనొప్పిని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండటానికి వేడి నీటిని తాగడం కూడా మంచిది.
(4 / 6)
తులసి ఆకుల్లో మెగ్నీషియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. తలనొప్పి ఉన్నప్పుడు తులసి ఆకులను నమిలితే మంచిది.
ఇతర గ్యాలరీలు