సమంత నిర్మించిన ఫస్ట్ మూవీకి మంచి ఓపెనింగ్.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..-subham day 1 box office collections samantha produced horror comedy movie gets good opening ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  సమంత నిర్మించిన ఫస్ట్ మూవీకి మంచి ఓపెనింగ్.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..

సమంత నిర్మించిన ఫస్ట్ మూవీకి మంచి ఓపెనింగ్.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..

Published May 10, 2025 05:15 PM IST Chatakonda Krishna Prakash
Published May 10, 2025 05:15 PM IST

శుభం చిత్రం తొలి రోజు మంచి వసూళ్లను దక్కించుకుంది. ఈ సినిమాను హీరోయిన్ సమంత ప్రొడ్యూజ్ చేశారు. ఫస్ట్ డే కలెక్షన్ల వివరాలు ఇవే..

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మాత అయ్యారు. త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సామ్ నిర్మించిన ఫస్ట్ మూవీ శుభం ఈ శుక్రవారం (మే 9) థియేటర్లలో విడుదలైంది. ఈ లోబడ్జెట్ మూవీకి ఓపెనింగ్ అదిరింది.

(1 / 5)

శుభం సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.1.5కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.

(2 / 5)

“మా చిన్న సినిమా.. పెద్ద ఓపెనింగ్ సాధించింది. అందరి సపోర్ట్, ప్రేమకు థాంక్యూ” అని త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ నేడు (మే 10) ట్వీట్ చేసింది. ఫస్ట్ డే రూ.1.5 కోట్లు సాధించినట్టు పోస్టర్ పంచుకుంది.

(3 / 5)

శుభం చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. హారర్ కామెడీ చిత్రంగా తెరకెక్కించారు. టీవీ సీరియళ్ల థీమ్‍తో ఇంట్రెస్టింగ్ కాన్సెప్టుతో ఈ మూవీని ప్రవీణ్ రూపొందించారు. ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది.

(4 / 5)

శుభం సినిమాలో హర్షిత్ రెడ్డి, శ్రీయాకొంతం, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రావణి లక్ష్మి లీడ్ రోల్స్ చేశారు. సమంత ఓ క్యామియో రోల్‍లో కనిపించారు. ఈ చిత్రానికి షోర్ పోలీస్, వివేక్ సాగర్ మ్యూజిక్ ఇచ్చారు.

(5 / 5)

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు