
(1 / 8)
సరైన బ్లౌజ్ వేసుకోకపోతే ఎంత ఖరీదైనా చీర అయినా దండగే అనిపిస్తుంది. అలాగే ఫర్ఫెక్ట్ డిజైన్‌తో కూడిన బ్లౌజ్ వేసుకుంటే ఎంత సింపుల్ చీర అయినా రిచ్ లుక్‌ని ఇస్తుంది. అలా సాదా చీరలకు కూడా ఖరీదైన ఖరీదైన లుక్ ఇచ్చే బ్లౌజ్ డిజైన్లు కొన్ని ఇక్కడ ఉన్నాయి. వాటినో లుక్కేయండి!

(2 / 8)
బ్యాక్‌లెస్ బ్లౌజ్ డిజైన్లను ఇష్టపడేవారికి ఇది చాలా బాగా సెట్ అవుతుంది. ఇది మీ లుక్ ను రిచ్‌గా, అట్రాక్టివ్‌గా మార్చుతుంది.
(instagram)
(3 / 8)
సింపుల్ గా, హుందాగా ఉండాలి అనుకునే వారికి కీహోల్ బ్యాక్ బ్లౌజ్ డిజైన్ బాగుంటుంది.
(Instagram)
(4 / 8)
వీపు కాస్త విశాలంగా ఉన్నవారికి ఈ ఎలిగెంట్ బ్యాక్‌లెస్ డిజైన్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది.
(instagram)
(5 / 8)
సింపుల్ ప్లెయిన్ సారీకి ఈ డబుల్ కలర్ బ్లౌజ్ డిజైన్ బాగా సూట్ అవుతుంది. గ్రాండ్ లుక్ ఇస్తుంది.
(Instagram)
(6 / 8)
ప్లెయిన్ సిల్క్ సారీలకు ఈ బోట్ నెక్‌లైన్ కట్స్ డిజైన్ బాగుంటుంది. ఇది చీరకే అందాన్ని తీసుకొస్తుంది.
(instagram)
(7 / 8)
వెనుక భాగంలో డోరీతో ఆకర్షణీయమైన లుక్ ఫ్లోరల్ డిజైన్ ఉన్న చీరలకు చక్కగా ఉంటుంది.
(instagram)
(8 / 8)
చీర ఎలాంటిదైనా సరే ఈ బ్లౌజ్ కుట్టించుకుని వేసుకున్నారంటే చూసిన వాళ్లెవరైనా వావ్ అనాల్సిందే.. లోలోపల కుళ్లుకోవాల్సిందే. అంత రిచ్‌గా, ట్రెండీగా ఉంటుంది ఈ డిజైన్.
(instagram)ఇతర గ్యాలరీలు