ఆయుష్షు పెంచుకోవాలంటే.. ఈ ఒక్కటి అలవాటు చేసుకుంటే చాలు!-study shows walking helps to increase life expectancy ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఆయుష్షు పెంచుకోవాలంటే.. ఈ ఒక్కటి అలవాటు చేసుకుంటే చాలు!

ఆయుష్షు పెంచుకోవాలంటే.. ఈ ఒక్కటి అలవాటు చేసుకుంటే చాలు!

Published Mar 18, 2025 01:03 PM IST Sharath Chitturi
Published Mar 18, 2025 01:03 PM IST

  •  వాకింగ్​తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలిసే ఉంటుంది. కానీ వాకింగ్​తో ఆయుష్షు కూడా పెరుగుతుందని మీకు తెలుసా? ఇది చదివిన తర్వాత మీరు వాకింగ్​ని మీ లైఫ్​స్టైల్​లో యాడ్​ చేసుకుంటారు..

రోజుకు 160 నిమిషాలు నడిస్తే, ఆయుష్షు 11ఏళ్లు పెరుగుతుందని స్పోర్ట్స్​ మెడిసిన్​ అనే బ్రిటీష్​ జర్నల్​ అధ్యయనం వెల్లడించింది!

(1 / 4)

రోజుకు 160 నిమిషాలు నడిస్తే, ఆయుష్షు 11ఏళ్లు పెరుగుతుందని స్పోర్ట్స్​ మెడిసిన్​ అనే బ్రిటీష్​ జర్నల్​ అధ్యయనం వెల్లడించింది!

35వేల మంది ఫిజికల్​ కార్యకలాపాలపై రీసెర్చ్​ చేసిన అనంతరం ఈ విషయాన్ని అధ్యయనం ప్రకటించింది. కొంత సేపు నడిచినా ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని స్టడీ పేర్కొంది.

(2 / 4)

35వేల మంది ఫిజికల్​ కార్యకలాపాలపై రీసెర్చ్​ చేసిన అనంతరం ఈ విషయాన్ని అధ్యయనం ప్రకటించింది. కొంత సేపు నడిచినా ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని స్టడీ పేర్కొంది.

40ఏళ్లు పైబడిన వారు రోజుకు 111 నిమిషాలు నడిస్తే, ఆయుష్షు 11ఏళ్లు పెరుగుతుందట.

(3 / 4)

40ఏళ్లు పైబడిన వారు రోజుకు 111 నిమిషాలు నడిస్తే, ఆయుష్షు 11ఏళ్లు పెరుగుతుందట.

వాకింగ్​ని హాబిట్​గా మార్చుకుంటే స్ట్రెస్​ తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. మీరు ఫిట్​గా ఉంటారు. అందుకే రోజులో కచ్చితంగా వాకింగ్​కి సమయం కేటాయించాలని నిపుణులు చెబుతున్నారు.

(4 / 4)

వాకింగ్​ని హాబిట్​గా మార్చుకుంటే స్ట్రెస్​ తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. మీరు ఫిట్​గా ఉంటారు. అందుకే రోజులో కచ్చితంగా వాకింగ్​కి సమయం కేటాయించాలని నిపుణులు చెబుతున్నారు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు