(1 / 5)
అనుకోకుండా దిష్టి నిమ్మకాయలు, మిర్చీలను దాటినా, తొక్కినా కంగారు పడకండి. వీటి కారణంగా నెగిటివ్ ఎనర్జీ బారిన పడతారని భయపడకండి. కొన్ని సులువైన పద్ధతుల ద్వారా దీని నుంచి తప్పించుకోవచ్చు. ఇలాంటప్పుడు ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
(Pixabay)(2 / 5)
పొరపాటున ఇలాంటి వాటిని దాటినప్పుడు ఇంటికి రాగానే ఉప్పు నీటితో కాళ్లను కడుక్కోండి. ఇది మీ నెగిటివ్ ఎనర్జీ ప్రభావాన్ని తగ్గించి మీకు ఉపశమనం కలిగిస్తుంది.
(Pixabay)(3 / 5)
ప్రశాంతంగా కూర్చుని హనుమాన్ చాలీసా వినండి. చాలీసా పఠనం మీలోని భయాలు, ఆందోళనలను తగ్గించు మనుసుకు శాంతి కలిగిస్తుంది.
(Pixabay)(4 / 5)
ఇంటి గుమ్మం దగ్గర రాళ్ల ఉప్పును ఉంచండి. ఇది మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకుంటుంది.
(Pixabay)(5 / 5)
గమనిక: ఈ సమాచారం శాస్త్రాలు, విశ్వాసాలతో ఆధారంగా అందించినది మాత్రమే. వీటిని ఖచ్ఛితమైన ఆధారాలు ఉండవు. వీటిని పాటించడం పూర్తిగా మీ నమ్మకాలు, ఆచారాలపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయం గురించిన ఖచ్చితమైన సమాచారం కోసం సంబంధిత రంగంలోని నిపుణులను సంప్రదించండి.
(Pixabay)ఇతర గ్యాలరీలు