Neem Wood Comb । వేప చెక్క దువ్వెన ఉపయోగిస్తే జుట్టు రాలడం తగ్గుతుందా? సమాధానం ఇదిగో!
- Neem Wood Comb Benefits: వేప బెరడుతో తయారు చేసిన దువ్వెన వాడితే జుట్టు రాలడం పూర్తిగా ఆగిపోతుందని, ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయని భావిస్తారు. ఇందులో నిజమెంత? ఇక్కడ చూడండి..
- Neem Wood Comb Benefits: వేప బెరడుతో తయారు చేసిన దువ్వెన వాడితే జుట్టు రాలడం పూర్తిగా ఆగిపోతుందని, ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయని భావిస్తారు. ఇందులో నిజమెంత? ఇక్కడ చూడండి..
(1 / 8)
మార్కెట్లో వివిధ రకాల చెక్క దువ్వెనలు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిలో అత్యంత ప్రాచుర్యం పొందినది వేప బెరడు దువ్వెన. ఈ దువ్వెన వల్ల జుట్టు రాలడం ఆగిపోతుందని చాలా మంది నమ్ముతారు.
(2 / 8)
అయితే ఈ వేప చెక్క దువ్వెనతో తల దువ్వుకోవడం ద్వారా కొన్ని లాభాలు ఉన్నాయనడం వాస్తవమే అని అంటారు. అవేమిటంటే..
(3 / 8)
వేపలోని గుణాలు ఇన్ఫెక్షన్‌ను నివారిస్తాయి. కాబట్టి వేప చెక్క దువ్వెన ఉపయోగించడం వల్ల స్కాల్ప్ ఇన్ఫెక్షన్ ఉండదు. జుట్టు మూలాలు బలపడతాయి
(4 / 8)
వేప చెక్క దువ్వెనతో దువ్వుకోవడం చేస్తే, జుట్టును మృదువుగా మారుతుంది. పొడి జుట్టు సమస్యలు ఉన్నవారు ఈ రకమైన దువ్వెనను ఉపయోగించడం ద్వారా ఈరకమైన సమస్యల నుండి బయటపడవచ్చు
(5 / 8)
ఈ రకమైన దువ్వెన జుట్టు పోషణలో కూడా సహాయపడుతుంది. ఈ దువ్వెనను ఉపయోగించినప్పుడు, చెక్కలోని కొన్ని పదార్థాలు జుట్టు మూలాలకు పోషణను అందిస్తాయి
(6 / 8)
వేప దువ్వెన నిజంగా జుట్టు రాలడాన్ని నిరోధించగలదా? అన్న ప్రశ్నకు సమాధానం ఏమిటి? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
(7 / 8)
నిపుణుల అభిప్రాయం ప్రకారం, జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉండవచ్చు. రూట్ ఇన్ఫెక్షన్, పొడి జుట్టు లేదా జుట్టు పోషణ లేకపోవడం మొదలైనవి. వేప దువ్వెనను ఉపయోగించడం ఇలాంటి కొన్ని సమస్యలు నియంత్రణలోకి వస్తాయి, కానీ అన్ని జుట్టు సమస్యలను ఈ దువ్వెన తీర్చలేదు.
ఇతర గ్యాలరీలు