Star Maa Serials TRP Ratings: మళ్లీ జోరు పెంచిన గుండె నిండా గుడి గంటలు.. స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్
- Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఎప్పటిలాగే కార్తీకదీపం 2 సీరియల్ టాప్ లో కొనసాగుతుండగా.. గుండె నిండా గుడి గంటలు సీరియల్ మరోసారి రెండో స్థానంలోకి దూసుకురావడం విశేషం. మిగిలిన సీరియల్స్ రేటింగ్స్ చూడండి.

(1 / 7)
Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో కార్తీకదీపం 2 సీరియల్ నంబర్ వన్ గా నిలిచింది. గతవారం కంటే కాస్త టీఆర్పీ తగ్గినా 13.14తో తొలి స్థానాన్ని నిలుపుకుంది.
(2 / 7)
Star Maa Serials TRP Ratings: తాజా టీఆర్పీ రేటింగ్స్ లో గుండె నిండా గుడి గంటలు మరోసారి రెండోస్థానానికి దూసుకొచ్చింది. ఆ సీరియల్ 12.57 రేటింగ్ సాధించడం విశేషం.
(3 / 7)
Star Maa Serials TRP Ratings: మూడోస్థానంలో ఇంటింటి రామాయణం సీరియల్ ఉంది. ఈ సీరియల్ కు 12.00 రేటింగ్ నమోదైంది.
(4 / 7)
Star Maa Serials TRP Ratings: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రెండు నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ సీరియల్ తాజాగా 11.89 రేటింగ్ సాధించింది.
(5 / 7)
Star Maa Serials TRP Ratings: మరో స్టార్ మా సీరియల్ చిన్ని 9.12 రేటింగ్ తో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
(6 / 7)
Star Maa Serials TRP Ratings: నువ్వుంటే నా జతగా సీరియల్ ఆరో స్థానాన్ని నిలుపుకుంది. ఈ సీరియల్ కు 8.61 రేటింగ్ నమోదైంది.
ఇతర గ్యాలరీలు