Gundeninda Gudigantalu Serial: లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో బ్ర‌హ్మ‌ముడిని బీట్ చేసిన గుండెనిండా గుడి గంట‌లు సీరియ‌ల్‌-star maa serials latest trp ratings gundeninda gudigantalu beat brahmamudi serial in urban area ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Gundeninda Gudigantalu Serial: లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో బ్ర‌హ్మ‌ముడిని బీట్ చేసిన గుండెనిండా గుడి గంట‌లు సీరియ‌ల్‌

Gundeninda Gudigantalu Serial: లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో బ్ర‌హ్మ‌ముడిని బీట్ చేసిన గుండెనిండా గుడి గంట‌లు సీరియ‌ల్‌

Sep 05, 2024, 08:14 PM IST Nelki Naresh Kumar
Sep 05, 2024, 08:14 PM , IST

Gundeninda Gudigantalu Serial: స్టార్ మా సీరియ‌ల్స్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో బ్ర‌హ్మ‌ముడి ఆధిప‌త్యానికి మెళ్ల‌గా చెక్ ప‌డుతోంది గ‌త ఏడాది కాలంగా టీఆర్‌పీ రేటింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న బ్ర‌హ్మ‌ముడి సెకండ్ ప్లేస్‌లోకి ప‌డిపోయింది.

బార్క్ ప్ర‌క‌టించిన లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో స్టార్ మా సీరియ‌ల్స్‌లో 12.01 తో బ్ర‌హ్మ‌ముడి టాప్‌లో నిలిచింది.  అర్బ‌న్ ఏరియాలో ఈ సీరియ‌ల్‌ 9.36 టీఆర్‌పీని సొంతం చేసుకున్న‌ది. 

(1 / 5)

బార్క్ ప్ర‌క‌టించిన లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో స్టార్ మా సీరియ‌ల్స్‌లో 12.01 తో బ్ర‌హ్మ‌ముడి టాప్‌లో నిలిచింది.  అర్బ‌న్ ఏరియాలో ఈ సీరియ‌ల్‌ 9.36 టీఆర్‌పీని సొంతం చేసుకున్న‌ది. 

10.98 తో కార్తీక దీపం 2 సీరియ‌ల్ టీఆర్‌పీలో సెకండ్ ప్లేస్‌ను ద‌క్కించుకున్న‌ది. 

(2 / 5)

10.98 తో కార్తీక దీపం 2 సీరియ‌ల్ టీఆర్‌పీలో సెకండ్ ప్లేస్‌ను ద‌క్కించుకున్న‌ది. 

టీఆర్‌పీ రేటింగ్‌లో గుండె నిండా గుడిగంట‌లు సీరియ‌ల్  10.67తో మూడో స్థానం ఉంది. 

(3 / 5)

టీఆర్‌పీ రేటింగ్‌లో గుండె నిండా గుడిగంట‌లు సీరియ‌ల్  10.67తో మూడో స్థానం ఉంది. 

అర్బ‌న్ ఏరియాలో గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్‌కు 9.60 టీఆర్‌పీ వ‌చ్చింది. బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌ను బీట్ చేసి టాప్ ప్లేస్‌లో నిలిచింది. 

(4 / 5)

అర్బ‌న్ ఏరియాలో గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్‌కు 9.60 టీఆర్‌పీ వ‌చ్చింది. బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌ను బీట్ చేసి టాప్ ప్లేస్‌లో నిలిచింది. 

ఇంటింటి రామాయ‌ణం 9.86, చిన్ని 8.67 టీఆర్‌పీతో నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి. గ‌త వారంతో ముగిసిన గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌కు 5.04 టీఆర్‌పీ రేటింగ్ వ‌చ్చింది. 

(5 / 5)

ఇంటింటి రామాయ‌ణం 9.86, చిన్ని 8.67 టీఆర్‌పీతో నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి. గ‌త వారంతో ముగిసిన గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌కు 5.04 టీఆర్‌పీ రేటింగ్ వ‌చ్చింది. 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు