Trp Ratings: తిరుగులేని బ్రహ్మముడి - కార్తీక దీపం 2 డౌన్ - స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్!
Trp Ratings: లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో బ్రహ్మముడి అదరగొట్టింది. ఈ వీక్ స్టార్ మా సీరియల్స్‌లో టీఆర్‌పీ పరంగా మరోసారి టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ వారం టీఆర్‌పీ రేటింగ్స్‌లో టాప్ ఫైవ్‌లో ఉన్న స్టార్ మా సీరియల్స్ ఏవంటే?
(1 / 5)
ఈ వీక్ బ్రహ్మముడి సీరియల్‌కు 13.39 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. అర్బన్ ఏరియాలో 10.51 టీఆర్‌పీని సొంతం చేసుకున్నది. గత వారంతో పోలిస్తే బ్రహ్మముడి టీఆర్‌పీ రేటింగ్ పెరగడం గమనార్హం.
(2 / 5)
బ్రహ్మముడి తర్వాత తర్వాత సెకండ్ ప్లేస్‌లో కార్తీక దీపం 2 సీరియల్ నిలిచింది. ఈ సీక్వెల్ సీరియల్‌కు 10.91 టీఆర్‌పీ వచ్చింది.
(3 / 5)
కార్తీక దీపం సీరియల్‌కు గుండె నిండా గుడి గంటలు గట్టి పోటీ ఇస్తోంది. ఈ సీరియల్10.71 టీఆర్‌పీతో టాప్ త్రీలో నిలిచింది.
(4 / 5)
ఇంటింటి రామాయణ సీరియల్ 9.70 టీఆర్‌పీతో గుండె నిండా గుడి గంటలు తర్వాత స్థానాన్ని దక్కించుకున్నది.
ఇతర గ్యాలరీలు