
(1 / 5)
లేటెస్ట్ రేటింగ్స్‌లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌కు 12.51 టీఆర్‌పీ వచ్చింది.

(2 / 5)
కార్తీక దీపం 2 తర్వాత స్టార్ మాలో హయ్యెస్ట్ రేటింగ్ దక్కించుకున్న సీరియల్‌గా ఇల్లు ఇల్లాలు పిల్లలు నిలిచింది.

(3 / 5)
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో ప్రభాకర్, ఆమని లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ప్రశాంత్, రఫీక్ షా, లావణ్య, వైభవ్ సూర్య, అన్షురెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

(4 / 5)
రెండు కుటుంబాల మధ్య నెలకొన్న పగలు, ప్రతీకారాలతో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తెరకెక్కింది.

(5 / 5)
లీడ్ రోల్‌లో నటిస్తూనే స్వయంగా ప్రభాకర్ ఈ సీరియల్‌ను నిర్మించాడు
ఇతర గ్యాలరీలు