(1 / 5)
ఓ వైపు టీవీ షోలు, మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్లతో దూసుకెళ్తోంది స్రవంతి చొక్కారపు. తెలుగులో స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. భారీ సినిమాల ప్రి రిలీజ్ ఈవెంట్లనూ నిర్వహిస్తోంది.
(instagram-sravanthi_chokarapu)(2 / 5)
తాజాగా బ్లాక్ డ్రెస్ లో దిగిన ట్రెండీ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది స్రవంతి. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పోస్టు చేసిన ఈ న్యూ లుక్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేస్తోంది.
(instagram-sravanthi_chokarapu)(3 / 5)
రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఇలా స్టైలిష్ జ్యువెలరీ మెడలో వేసుకుని రెడీ అయింది స్రవంతి చొక్కారపు. ఈ ఈవెంట్ ను ఎంతో ఉత్సాహంగా కంప్లీట్ చేసింది ఈ హాట్ భామ.
(instagram-sravanthi_chokarapu)(4 / 5)
బ్లాక్ మ్యాజిక్.. ఎంతో వెయిట్ చేసిన రాజాసాబ్ ఈవెంట్ కోసం ఇలా రెడీ అయ్యా.. అని ఇన్ స్టాగ్రామ్ పోస్టుకు క్యాప్షన్ పెట్టింది స్రవంతి.
(instagram-sravanthi_chokarapu)(5 / 5)
ప్రస్తుతం ఈటీవీలో ఫ్యామిలీ స్టార్స్ షో చేస్తోంది స్రవంతి చొక్కారపు. మరోవైపు సినిమా ఈవెంట్లతో బిజీగా గడుపుతోంది ఈ తెలుగమ్మాయి.
(instagram-sravanthi_chokarapu)ఇతర గ్యాలరీలు