తెలుగు న్యూస్ / ఫోటో /
Sreemukhi: రెడ్ డ్రెస్‌లో శ్రీముఖి గ్లామర్ ట్రీట్
Sreemukhi:లేటెస్ట్ ఫొటోషూట్‌లో రెడ్ డ్రెస్‌లో గ్లామర్ మెరుపులతో అభిమానుల మనసుల్ని దోచుకుంది శ్రీముఖి. కొత్త ఫొటో షూట్‌లో క్యూట్ లుక్‌తో అదరగొట్టింది.
(1 / 5)
ప్రస్తుతం తెలుగులో సరిగమపతో పాటు పలు టీవీ షోస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది శ్రీముఖి.
(2 / 5)
శ్రీముఖి హోస్ట్‌గా ఉన్న ఆదివారం స్టార్ మా పరివారం టీవీ షోస్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో టాప్‌లో నిలిచింది.
ఇతర గ్యాలరీలు