Kushi Kapoor Hot Photos: అక్కను మించిన చెల్లి.. బోల్డ్ లుక్స్​తో హాట్ ఫోటోషూట్-sridevi younger daughter khushi kapoor looks hot in latest photoshoot ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  Sridevi Younger Daughter Khushi Kapoor Looks Hot In Latest Photoshoot

Kushi Kapoor Hot Photos: అక్కను మించిన చెల్లి.. బోల్డ్ లుక్స్​తో హాట్ ఫోటోషూట్

Oct 04, 2022, 01:38 PM IST Geddam Vijaya Madhuri
Oct 04, 2022, 01:38 PM , IST

  • Kushi Kapoor Hot Photos: శ్రీదేవి, బోనికపూర్‌ల చిన్న కూతురు ఖుషీకపూర్ మరోసారి ఇంటర్నెట్​లో అలజడి సృష్టించింది. తన హాట్​ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్​ చేసింది.

స్టార్ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటిస్తూ.. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఖుషీ కపూర్ కూడా బాలీవుడ్​లోకి ఓ వెబ్​ సిరీస్​తో ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం ఈ భామ.. బోల్డ్ లుక్స్​తో అందరినీ ఆశ్చర్యపరిచింది. 

(1 / 5)

స్టార్ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటిస్తూ.. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఖుషీ కపూర్ కూడా బాలీవుడ్​లోకి ఓ వెబ్​ సిరీస్​తో ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం ఈ భామ.. బోల్డ్ లుక్స్​తో అందరినీ ఆశ్చర్యపరిచింది. (Instagram/ Khushi Kapoor)

ఇప్పటివరకు ఏ ఖుషీ కపూర్ ఏ సినిమా చేయకపోయినా.. ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటూనే ఉంటుంది.

(2 / 5)

ఇప్పటివరకు ఏ ఖుషీ కపూర్ ఏ సినిమా చేయకపోయినా.. ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటూనే ఉంటుంది.(Instagram/ Khushi Kapoor)

జిమ్, డైట్, వాకింగ్ అంటూ ఎప్పుడూ హ్యాపీగా ఉండే ఖుషీ.. “ది ఆర్చీస్” అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఫ్యామిలీల పిల్లలు నటించడం విశేషం.

(3 / 5)

జిమ్, డైట్, వాకింగ్ అంటూ ఎప్పుడూ హ్యాపీగా ఉండే ఖుషీ.. “ది ఆర్చీస్” అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఫ్యామిలీల పిల్లలు నటించడం విశేషం.(Instagram/ Khushi Kapoor)

ఇప్పుడు ఖుషీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలలో ఖుషీ చాలా బోల్డ్​గా కనిపిస్తుంది. 

(4 / 5)

ఇప్పుడు ఖుషీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలలో ఖుషీ చాలా బోల్డ్​గా కనిపిస్తుంది. (Instagram/ Khushi Kapoor)

ఫారిన్ ట్రిప్​ లో ఉన్న ఖుషీ అక్కడి ఆనంద క్షణాలను.. సోషల్ మీడియా వేదికగా.. ఫోటోలు పంచుకుంటూ ఉంటుంది.

(5 / 5)

ఫారిన్ ట్రిప్​ లో ఉన్న ఖుషీ అక్కడి ఆనంద క్షణాలను.. సోషల్ మీడియా వేదికగా.. ఫోటోలు పంచుకుంటూ ఉంటుంది.(Instagram/ Khushi Kapoor)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు