Sreemukhi: తెలుగులో హోస్ట్‌గా మరో టీవీ షోకు శ్రీముఖి గ్రీన్‌సిగ్నల్
Sreemukhi: తెలుగులో నంబర్ వన్ టీవీ హోస్ట్‌గా కొనసాగుతోంది శ్రీముఖి. ఆదివారం విత్ స్టార్ మా పరివారంతో పాటు పలు రియాలిటీ షోస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. తాజాగా శ్రీముఖి మరో కొత్త టీవీ షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
(1 / 5)
జీ తెలుగులో సరిగమప సింగింగ్ రియాలిటీ షో 15వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. సరిగమప ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ పేరుతో టెలికాస్ట్ ఈ షో టెలికాస్ట్ కానుంది.
(2 / 5)
సరిగమప నెక్స్ట్ సీజన్‌కు శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని శ్రీముఖి స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది.
(3 / 5)
శ్రీముఖి స్థానంలో ప్రదీప్ మాచిరాజు సరిగమప సింగింగ్‌యూత్ ఐకాన్‌కు హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అతడికి కాదని శ్రీముఖికో హోస్ట్ ఛాన్స్ ధక్కింది.
(4 / 5)
ప్రస్తుతం ఆదివారం విత్ స్టార్ మా పరివారంతో పాటు డ్యాన్స్ ఐకాన్, జాతిరత్నాలు, మిస్టర్ అండ్ మిసెస్ షోలకు శ్రీముఖి హోస్ట్‌గా పనిచేస్తోంది.
ఇతర గ్యాలరీలు