Sreemukhi in Yellow Dress: ఎల్లో డ్రెస్‌లో శ్రీముఖి అందాలు అదరహో..-sreemukhi in yellow dress posted some hot pics in instagram ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sreemukhi In Yellow Dress: ఎల్లో డ్రెస్‌లో శ్రీముఖి అందాలు అదరహో..

Sreemukhi in Yellow Dress: ఎల్లో డ్రెస్‌లో శ్రీముఖి అందాలు అదరహో..

Published Feb 11, 2025 06:35 PM IST Hari Prasad S
Published Feb 11, 2025 06:35 PM IST

  • Sreemukhi in Yellow Dress: శ్రీముఖి ఎల్లో డ్రెస్ లో హొయలు పోతూ ఫొటోషూట్ చేసింది. ఈ ఫొటోలను మంగళవారం (ఫిబ్రవరి 11) తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. 

Sreemukhi in Yellow Dress: శ్రీముఖి ఎల్లో డ్రెస్ లో ఓ బాస్ లేడీలాగా ఫొటోలకు పోజులిచ్చింది.

(1 / 5)

Sreemukhi in Yellow Dress: శ్రీముఖి ఎల్లో డ్రెస్ లో ఓ బాస్ లేడీలాగా ఫొటోలకు పోజులిచ్చింది.

Sreemukhi in Yellow Dress: ఎల్లో లవ్ అనే అర్థం వచ్చేలా ఎల్లో హార్ట్ ఎమోజీ క్యాప్షన్ గా ఈ ఫొటోలను శ్రీముఖి తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

(2 / 5)

Sreemukhi in Yellow Dress: ఎల్లో లవ్ అనే అర్థం వచ్చేలా ఎల్లో హార్ట్ ఎమోజీ క్యాప్షన్ గా ఈ ఫొటోలను శ్రీముఖి తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Sreemukhi in Yellow Dress: ఈ ఎల్లో డ్రెస్ లో శ్రీముఖి కాస్త హాట్ పోజులు కూడా ఇచ్చింది.

(3 / 5)

Sreemukhi in Yellow Dress: ఈ ఎల్లో డ్రెస్ లో శ్రీముఖి కాస్త హాట్ పోజులు కూడా ఇచ్చింది.

Sreemukhi in Yellow Dress: శ్రీముఖి ఎల్లో అందాలను చూసి ఫ్యాన్స్ చాలా హాట్ గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

(4 / 5)

Sreemukhi in Yellow Dress: శ్రీముఖి ఎల్లో అందాలను చూసి ఫ్యాన్స్ చాలా హాట్ గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Sreemukhi in Yellow Dress: బాస్ లేడీ శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు

(5 / 5)

Sreemukhi in Yellow Dress: బాస్ లేడీ శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు