(1 / 6)
యాంకర్ శ్రీముఖి బ్లాక్ డ్రెస్ లో చేసిన ఫొటోషూట్ ను సోమవారం (జూన్ 16) తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
(2 / 6)
కేవలం బ్లాక్ హార్ట్ ఎమోజీనే క్యాప్షన్ గా శ్రీముఖి ఈ ఫొటోలను షేర్ చేసింది.
(3 / 6)
ఈ ఫొటోలను చూసిన మరో యాంకర్ విష్ణుప్రియ.. టూ గుడ్ అని కామెంట్ చేసింది.
(4 / 6)
ఈ బ్లాక్ డ్రెస్ కు పెద్దగా ఎలాంటి యాక్సెసరీస్ లేకుండానే శ్రీముఖి ఫొటోషూట్ చేసింది.
(5 / 6)
శ్రీముఖి అందానికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. హార్ట్ ఎమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు.
(6 / 6)
బ్లాక్ డ్రెస్‌లో శ్రీముఖి
ఇతర గ్యాలరీలు