(1 / 5)
శివ కార్తికేయన్ హీరోగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది.
(2 / 5)
శివకార్తికేయన్ కెరీర్‌లో 25వ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
(3 / 5)
ఈ భారీ బడ్జెట్ మూవీతోనే శ్రీలీల హీరోయిన్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.
(4 / 5)
శివకార్తికేయన్, శ్రీలీల మూవీలో కోలీవుడ్ హీరో జయం రవి విలన్‌గా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
(5 / 5)
ప్రస్తుతం శ్రీలీల తెలుగులో రవితేజ మాస్ జాతరతో పాటు నితిన్ రాబిన్‌హుడ్ సినిమాలు చేస్తోంది.
ఇతర గ్యాలరీలు