(1 / 5)
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా పరాశక్తి పేరుతో ఓ మూవీ తెరకెక్కుతోంది.
(2 / 5)
పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో శ్రీలీల మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీతోనే తమిళంలోకి శ్రీలీల ఎంట్రీ ఇస్తోంది.
(3 / 5)
శ్రీలీల ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో వింటేజ్ కారును డ్రైవ్ చేస్తోన్నట్లుగా డిఫరెంట్‌గా గెటప్‌లో శ్రీలీల కనిపించింది.
(4 / 5)
పరాశక్తి మూవీలో జయం రవి విలన్‌గా కనిపించబోతున్నాడు. అథర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నాడు.
(5 / 5)
ప్రస్తుతం తెలుగులో మాస్ జాతర, రాబిన్‌హుడ్ సినిమాలు చేస్తోంది శ్రీలీల.
ఇతర గ్యాలరీలు