తెలుగు న్యూస్ / ఫోటో /
Sreeleela in Black Saree: నలుపు చీరలో తళుక్కున మెరిసిన అందాల శ్రీలీల: ఫొటోలు
- Sreeleela in Black Saree: టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల నలుపు రంగు చీరలో గ్లామరస్ లుక్‍తో అదరగొట్టారు. అట్రాక్టివ్ పోజులు ఇచ్చారు. ఆ ఫొటోలు ఇక్కడ చూసేయండి.
- Sreeleela in Black Saree: టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల నలుపు రంగు చీరలో గ్లామరస్ లుక్‍తో అదరగొట్టారు. అట్రాక్టివ్ పోజులు ఇచ్చారు. ఆ ఫొటోలు ఇక్కడ చూసేయండి.
(1 / 5)
తెలుగు హీరోయిన్, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల మరోసారి చీర కట్టులో ఆకట్టుకున్నారు. బ్లాక్ కలర్ చీరలో హొయలు ఒలికించారు. గ్లామర్‌తో అట్రాక్ట్ చేశారు.
(2 / 5)
మోడ్రన్‍గా, డిఫరెంట్ బోర్డర్ ఉన్న ఈ నలుపు రంగు శారీలో శ్రీలీల మరింత అందంగా కనిపించారు. తళుక్కున మెరిశారు ఈ బ్యూటీ.
(3 / 5)
ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు శ్రీలీల. అభిమానులకు వీకెంట్ ట్రీట్ ఇచ్చారు. నలుపు రంగు అంటే ఇష్టం అనేలా బ్లాక్ కలర్ హార్ట్ ఎమోజీ కూడా క్యాప్షన్‍లో రాశారు.
(4 / 5)
శ్రీలీల బ్లాక్ శారీ లుక్‍కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నలుపు రంగు చీరలో అందాల మెరుపులతో మెరిసిపోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. బ్యూటిఫుల్, వావ్ అంటూ చాలా మంది రాసుకొస్తున్నారు.
ఇతర గ్యాలరీలు