
(1 / 5)
బుధవారం ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో ట్రెడిషనల్ లుక్‌లో కనిపించింది శ్రీలీల. ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీలీల పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతోన్నాయి.

(2 / 5)
శ్రీలీల హీరోయిన్‌గా నటించిన భగవంత్ కేసరి మూవీ వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.

(3 / 5)
బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరిలో గ్లామర్ రోల్ కాకుండా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించి సర్‌ప్రైజ్ చేసింది శ్రీలీల.

(4 / 5)
శ్రీలీల ప్రస్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఆరు సినిమాల్లో నటిస్తోంది.

(5 / 5)
భగవంత్ కేసరి తర్వాత నెల రోజుల గ్యాప్‌లోనే ఆదికేశవతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది శ్రీలీల.
ఇతర గ్యాలరీలు