తెలుగు న్యూస్ / ఫోటో /
Sreeleela Remuneration: బాలీవుడ్ డెబ్యూ మూవీ కోసం రెమ్యునరేషన్ తగ్గించిన శ్రీలీల
ధమాకా బ్యూటీ శ్రీలీల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. తొలి మూవీ కోసం యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో జోడీ కట్టబోతున్నది. ఇటీవల ఈ బాలీవుడ్ మూవీ ఫస్ట్ లుక్ వీడియో టీజర్‌ను రిలీజ్ చేశారు
(1 / 5)
కార్తీక్ ఆర్యన్, శ్రీలీల కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ఆషికి 3 అని సమాచారం. త్వరలోనే టైటిల్ రివీల్ చేయనున్నట్లు తెలిసింది.
(2 / 5)
ఈ ఫస్ట్ లుక్ టీజర్‌లో గ్లామరస్‌గా కనిపించింది శ్రీలీల. ఈ బాలీవుడ్ మూవీకి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు.
(3 / 5)
ఫస్ట్ బాలీవుడ్ మూవీ కోసం శ్రీలీల రెండు కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
(4 / 5)
తెలుగులో ఒక్కో సినిమా కోసం నాలుగు కోట్లకుపైనే శ్రీలీల రెమ్యునరేషన్ అందుకుంటోంది. బాలీవుడ్ డెబ్యూ మూవీ కోసం రెమ్యునరేషన్ సగానికి తగ్గించినట్లు సమాచారం.
ఇతర గ్యాలరీలు