Sreeleela: బాలీవుడ్ మూవీ ఆఫర్ రిజెక్ట్ చేసిన శ్రీలీల - కారణం ఇదేనా?
ఇదివరకు బాలీవుడ్‌పై సౌత్ హీరోయిన్లు మక్కువ పడేవారు. తమ కెరీర్‌లో ఒక్క బాలీవుడ్ సినిమానైనా చేయాలని కలలు కనేవారు.కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు వచ్చినా సౌత్ హీరోయిన్లు రిజెక్ట్ చేస్తోన్నారు.
(1 / 5)
శ్రీలీల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. వరుణ్ ధావన్ కొత్త మూవీలో ఆమె హీరోయిన్‌గా ఫిక్సైనట్లు వార్తలొస్తున్నాయి.
(2 / 5)
శ్రీలీల బాలీవుడ్ ఆఫర్‌ను రిజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం.కథతో పాటు తన క్యారెక్టర్‌కు సినిమాలో పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడంతో బాలీవుడ్ డెబ్యూ మూవీ నుంచి ధమాకా బ్యూటీ తప్పుకున్నట్లు సమాచారం.
(3 / 5)
టాలీవుడ్‌లో ఎదురైన డిజాస్టర్స్‌ను దృష్టిలో పెట్టుకొని శ్రీలీల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రతో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది
(4 / 5)
ప్రస్తుతం తెలుగులో రవితేజతో ఓ మూవీ చేస్తోంది శ్రీలీల. ధమాకా తర్వాత రవితేజ, శ్రీలీల కాంబోలో రాబోతోన్న సెకండ్ మూవీ ఇది.
ఇతర గ్యాలరీలు