
(1 / 5)
గుంటూరు కారం ప్రమోషన్స్‌లో లైట్ కలర్ గ్రీన్ శారీలో సందడి చేసింది శ్రీలీల. ఈ ముద్దుగుమ్మ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

(2 / 5)
గుంటూరు కారం సినిమాపై శ్రీలీల బోలెడు ఆశలు పెట్టుకున్నది. ఇందులో శ్రీలీల మహేష్ బాబు మరదలి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

(3 / 5)
గుంటూరు కారం సినిమాకు ముందు శ్రీలీల నటించిన ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు ఫెయిల్యూర్స్‌గా నిలిచాయి. ఈ సినిమాల్లో శ్రీలీల పాటలు, గ్లామర్‌కు మాత్రమే పరిమితమైన పాత్రల్లో కనిపించింది.

(4 / 5)
గత ఏడాది భగవంత్ కేసరితో పెద్ద హిట్‌ను అందుకున్నది శ్రీలీల. మహిళా సాధికారతను చాటిచెప్పే యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించింది.

(5 / 5)
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ తర్వాత నితిన్‌తో మరోసారి రొమాన్స్ చేయబోతున్నది శ్రీలీల. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తోన్న సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇతర గ్యాలరీలు