తెలుగు న్యూస్ / ఫోటో /
Sreeleela: రష్మిక మందన్నకు నచ్చిన క్యారెక్టర్ నేను చేశా - రాబిన్‌హుడ్‌పై శ్రీలీల కామెంట్స్
రాబిన్‌హుడ్ మూవీతో ఏడాది గ్యాప్ తర్వాత హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నది శ్రీలీల. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మార్చి 28న రిలీజ్ అవుతోంది.
(1 / 5)
రాబిన్‌హుడ్‌లో నీరా వాసుదేవ్ అనే క్యారెక్టర్ చేసినట్లు శ్రీలీల చెప్పింది. తన కెరీర్‌లోనే ఎక్కువగా ఫన్ ఉన్న క్యారెక్టర్ ఇదని తెలిపింది.
(2 / 5)
రాబిన్‌హుడ్‌లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించాల్సింది. తనకు ఈ క్యారెక్టర్ బాగా నచ్చిందని, కానీ డేట్స్ కుదరక చేయలేకపోయిందని శ్రీలీల అన్నది. రష్మికకు నచ్చిన పాత్ర నేను చేయడం ఆనందంగా ఉందని శ్రీలీల పేర్కొన్నది.
(3 / 5)
2024లో నేను నటించిన సినిమాలు నెలకు ఒకటి రిలీజయ్యాయయని... వాటి కోసం రోజుకు నాలుగైదు షిప్టుల్లో పనిచేశానని శ్రీలీల చెప్పింది.
(4 / 5)
ఎంబీబీఎస్ కోసం ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్నానని, ఈ గ్యాప్‌లో చాలా మంది సినిమాల ఆఫర్లు మిస్సయ్యానని శ్రీలీల తెలిపింది.
ఇతర గ్యాలరీలు