Sreeleela in Red Dress: రెడ్ డ్రెస్‌లో మెరిసిపోయిన శ్రీలీల.. ఆవుదూడకు మేతేస్తూ..-sreeleela in red dress visits a temple ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Sreeleela In Red Dress Visits A Temple

Sreeleela in Red Dress: రెడ్ డ్రెస్‌లో మెరిసిపోయిన శ్రీలీల.. ఆవుదూడకు మేతేస్తూ..

Feb 28, 2023, 07:04 PM IST Hari Prasad S
Feb 28, 2023, 07:04 PM , IST

  • Sreeleela in Red Dress: రెడ్ డ్రెస్‌లో మెరిసిపోయింది శ్రీలీల. ఓ ఆలయానికి వెళ్లిన ఆమె.. అక్కడి ఆవు దూడకు మేతేస్తూ కనిపించింది. టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా మారిపోయిన ఆమె.. ఇలా ఆధ్యాత్మికంగానూ యాక్టివ్ గానే ఉంటోంది.

Sreeleela in Red Dress: శ్రీలీల.. టాలీవుడ్ లేటెస్ట్ సెన్షేషన్ అయిన ఈ హీరోయిన్ వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ఈ మధ్యే రవితేజతో కలిసి ధమాకాతో హిట్ అందుకుంది.

(1 / 6)

Sreeleela in Red Dress: కిస్ అనే కన్నడ మూవీతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీలీల.. తర్వాత పెళ్లిసందడి మూవీతో తెలుగులోకి వచ్చింది. అది మొదలు ఇప్పుడు వరుసగా ఎస్ఎస్ఎంబీ28, అనగనగా ఒక రాజు, బోయపాటి శ్రీను సినిమాల్లో ఆఫర్లు కొట్టేసింది.

(2 / 6)

Sreeleela in Red Dress: ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే ఇలా ఆధ్యాత్మిక యాత్రలు కూడా చేస్తోంది. రెడ్ డ్రెస్ వేసుకొని ఈ మధ్యే ఆమె ఓ గుడికి వెళ్లింది.

(3 / 6)

Sreeleela in Red Dress: ఆ ఆలయ పరిసరాల్లో ఉన్న ఆవు దూడకు ఇలా మేతేస్తూ కనిపించింది. ఈ ఫొటోలను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసుకుంది.

(4 / 6)

Sreeleela in Red Dress: రెడ్ కుర్తా, వైట్ పైజామాలో శ్రీలీల చాలా క్యూట్ గా కనిపించింది. ఇప్పటికే తెలుగులో ఎంతో మంది కన్నడ బ్యూటీలు రాజ్యమేలుతుండగా.. తాజాగా ఈమె కూడా తన అందంతో అభిమానులను సంపాదించుకుంటోంది.

(5 / 6)

Sreeleela in Red Dress: బిజీ జీవితాన్ని కాసేపు పక్కన పెట్టి ఇలా చిన్న చిన్న విషయాలతో ఆనందం పొందడానికి ప్రయత్నించానని ఈ ఫొటోలను షేర్ చేస్తూ శ్రీలీల చెప్పింది.

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు