Sreeleela: సింగ‌ర్‌గా మారిన శ్రీలీల - స్కంద ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌-sreeleela at skanda trailer launch event sreeleela hot photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sreeleela: సింగ‌ర్‌గా మారిన శ్రీలీల - స్కంద ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌

Sreeleela: సింగ‌ర్‌గా మారిన శ్రీలీల - స్కంద ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌

Published Aug 26, 2023 10:41 PM IST HT Telugu Desk
Published Aug 26, 2023 10:41 PM IST

Sreeleela: రామ్ హీరోగా న‌టించిన స్కంద మూవీ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. చీఫ్ గెస్ట్‌గా విచ్చేసిన బాల‌కృష్ణ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశాడు. ఈ ట్రైల‌ర్ లాంఛ్‌ వేడుక‌కు శ్రీలీల స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది.

 ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో స్కంద సినిమాలోని పాట పాడి అభిమానుల్ని అల‌రించింది శ్రీలీల‌. 

(1 / 5)

 ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో స్కంద సినిమాలోని పాట పాడి అభిమానుల్ని అల‌రించింది శ్రీలీల‌. 

రామ్‌, త‌మ‌న్‌ల‌తో క‌లిసి వేదిక‌పై స్టెప్పులు వేసింది శ్రీలీల‌. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

(2 / 5)

రామ్‌, త‌మ‌న్‌ల‌తో క‌లిసి వేదిక‌పై స్టెప్పులు వేసింది శ్రీలీల‌. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న స్కంద మూవీ సెప్టెంబ‌ర్ 15న రిలీజ్ కానుంది. 

(3 / 5)

బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న స్కంద మూవీ సెప్టెంబ‌ర్ 15న రిలీజ్ కానుంది. 

ప్ర‌స్తుతం తెలుగులో తొమ్మిది సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తోంది శ్రీలీల‌. 

(4 / 5)

ప్ర‌స్తుతం తెలుగులో తొమ్మిది సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తోంది శ్రీలీల‌. 

స్కంద‌తోపాటు శ్రీలీల హీరోయిన్‌గా న‌టించిన భ‌గ‌వంత్ కేస‌రి, ఆదికేశ‌వ సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. 

(5 / 5)

స్కంద‌తోపాటు శ్రీలీల హీరోయిన్‌గా న‌టించిన భ‌గ‌వంత్ కేస‌రి, ఆదికేశ‌వ సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. 

ఇతర గ్యాలరీలు