(1 / 5)
చీరకట్టులో బోల్డ్ లుక్‌లో కనిపిస్తోన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది స్రవంతి చొక్కారపు. ఈ బిగ్‌బాస్ బ్యూటీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
(2 / 5)
యూట్యూబర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన స్రవంతి మహంకాళి మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ముఖచిత్రంతో పాటు మరికొన్ని సినిమాల్లో కనిపించింది.
(3 / 5)
బిగ్‌బాస్ షోలోకి స్రవంతి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో ఆమె కంటెస్టెంట్‌గా పాల్గొననున్నట్లు ప్రచారం జరుగుతోంది.
(4 / 5)
తెలుగులో టీవీ షోస్‌తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తూ బిజీగా ఉంది స్రవంతి చొక్కారపు.
(5 / 5)
సినిమాల, టీవీ షోస్ కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా పాపులర్ అయ్యింది స్రవంతి చొక్కారపు.
ఇతర గ్యాలరీలు