Spices to Avoid During Summer | మీ వంటల్లో ఇవి వేస్తున్నారా? అయితే జాగ్రత్త..-spices to avoid during summer here is the reasons ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Spices To Avoid During Summer Here Is The Reasons

Spices to Avoid During Summer | మీ వంటల్లో ఇవి వేస్తున్నారా? అయితే జాగ్రత్త..

Jun 03, 2022, 10:15 AM IST HT Telugu Desk
Jun 03, 2022, 10:15 AM , IST

  • వంటల్లో మసాలా దినుసులను వేయడం వల్ల ఆహారం మరింత రుచికరంగా మారుతుంది. కొన్ని మసాలాల వల్ల మన శరీరానికి మేలు జరుగుతుంది. కానీ అవి సమ్మర్​లో వాడటం అంత మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు. ఇంతకీ ఆ మసాలాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాటిని దూరంగా ఉంచి సమ్మర్​ను బీట్​ చేద్దాం. 

సాధారణంగా కొన్ని మసాలాలు పొట్టకు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా శరీరానికి అద్భుతాలు చేస్తాయన్నారు. అయితే ఆ మసాలాలు వేసవిలో మాత్రం తీసుకోవద్దు అంటున్నారు. ఇవి శరీరానికి అసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉందంటున్నారు. ఇంతకీ వంటలోకి చేర్చుకోకూడని మసాలాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

(1 / 6)

కారాన్ని ఉపయోగించడం వల్ల వంటకు రూపం, భిన్నమైన మెరుపు వస్తుంది. అయితే ఎండవేడిమి అధికంగా ఉన్న రోజుల్లో ఎర్ర కారంతో వండిన ఆహారాన్ని తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. కారం ఆహారం ద్వారా పొట్టలోకి చేరిన వెంటనే చికాకు కలిగిస్తుందని వెల్లడించారు. చాలా మందికి గొంతు నొప్పులు కూడా వచ్చే అవకాశమున్నదని స్పష్టం చేశారు. అలాగే ఎర్ర మిరప పొడి శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది.

(2 / 6)

వెల్లుల్లి బరువు తగ్గడంలో సహాయపడుతుందనేది నిజమే అయినప్పటికీ.. దానిలో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. జలుబుకు వెల్లుల్లి చాలా మంచిది. అయితే ఎండాకాలం కంటే చలికాలంలో వెల్లుల్లి ఎక్కువగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. 

(3 / 6)

వేడి వాతావరణంలో వెల్లుల్లిని తక్కువగా తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. వేడి వాతావరణంలో ఎసిడిటీ సమస్యలను కూడా కలిగిస్తుంది. అందుకే వేడి వాతావరణంలో వెల్లుల్లి తినకూడదని చాలా మంది సలహా ఇస్తున్నారు.

(4 / 6)

అల్లం రుచి బాగా ఘాటుగా ఉంటుంది. కాబట్టి వేడి వాతావరణంలో ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. వేడి ఎక్కువున్న రోజున దీనిని తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, కడుపు నొప్పి, విరేచనాలు అయ్యే ప్రమాదముంది. 

(5 / 6)

సంబంధిత కథనం

IPL 2024 Orange Cap: గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ 43 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ తో అతడు ఆరెంజ్ క్యాప్ లిస్టులో ఏకంగా మూడో స్థానానికి దూసుకొచ్చాడు. అతడు 9 మ్యాచ్ లలో 342 రన్స్ చేశాడు. ట్రావిస్ హెడ్, రియాన్ పరాగ్ లను వెనక్కి నెట్టడం విశేషం.IPL 2024 Points Table: బుధవారం (ఏప్రిల్ 24) జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ ను 4 పరుగులతో చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో స్థానానికి దూసుకెళ్లింది. ఆ టీమ్ 9 మ్యాచ్ లలో 4 గెలిచి, 5 ఓడింది. 8 పాయింట్లు, -0.386 నెట్ రన్ రేట్ తో ఉంది. ఢిల్లీ దూకుడు చెన్నైకి డేంజర్ బెల్స్ లా కనిపిస్తోంది.ఏప్రిల్ చివరి వారంలోనే ఎండలు మరింత ముదురుతున్నాయి. ఇక మే నెలలో ఎలాంటి పరిస్థితులంటాయో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  భారీ అంచనాలతో ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో ఈ మూవీ మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.సౌత్ కరోలినాలోని సర్ఫ్సైడ్ బీచ్ లో ఏప్రిల్ పింక్ మూన్తీవ్రమైన వేడి వల్ల చర్మం చాలా ప్రభావితం అవుతుంది. ఆ చర్మాన్ని కాపాడుకునేందుకు  సొరకాయ తొక్కను ఉపయోగించాలి. సొరకాయ తొక్కను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు