తెలుగు న్యూస్ / ఫోటో /
Telugu Serial:బ్రహ్మముడి సీరియల్‌లోకి యామిని ఎంట్రీ - ఈ బ్యూటీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
Brahmamudi Serialస్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న బ్రహ్మముడి సీరియల్‌లోకి మరో కొత్త నటి ఎంట్రీ ఇస్తోంది. కొత్త ప్రోమోలో ఈ నటిని చూపించారు. కానీ ఆమె ఎవరు? క్యారెక్టర్ ఏమిటన్నది రివీల్ చేయలేదు.
(1 / 5)
బ్రహ్మముడి సీరియల్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న ఈ కొత్త నటి పేరు సౌమ్య యాదవ్. బ్రహ్మముడిలో యామిని అనే పాత్రలో ఆమె నటిస్తోంది.
(3 / 5)
బ్రహ్మముడి సీరియల్‌లో నెగెటివ్ షేడ్ క్యరెక్టర్‌లో సౌమ్య యాదవ్ కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
(4 / 5)
గతంలో తెలుగులో మూడుముళ్లు, రంగులరాట్నం, ఉమ్మడి కుటుంబంతో పాటు మరికొన్ని సీరియల్స్ చేసింది సౌమ్య యాదవ్.
ఇతర గ్యాలరీలు