(1 / 5)
వర్షాకాలం అంటే కేరళకు వెళ్లాల్సిందే. వయనాడ్, మున్నార్‌లోని సహజ సిద్ధమైన ప్రకృతి అందాలు వర్షాకాలంలో మరింత మెరిసిపోతుంటాయి.
(2 / 5)
“ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్” అని గుర్తింపు ఉన్న కొడైకెనాల్కి వర్షాకాలంలో కచ్చితంగా వెళ్లాలి. ఇక్కడ కొండ ప్రాంతాలు, చెరువులు, అడవులు చాలా బాగుంటాయి.
(3 / 5)
వర్షాకాలంలో కూర్గ్‌కి వెళ్లకపోతే ఎలా? కర్ణాటకలో ఉంటుంది ఈ కూర్గ్. కాఫీ తోటలు, జలపాతాలు ఇక్కడి హైలైట్
(4 / 5)
వర్షాకాలంలో మహారాష్ట్ర వెళితే.. లొనావాలను అస్సలు మిస్ అవ్వకూడదు. ముంబై, పూణెకి అతి సమీపంలో ఉండే హిల్ స్టేషన్ ఇది. జలాపాతాలు, ట్రెక్కింగ్ కోసం ఇక్కడికి వెళ్లాల్సిందే.
(5 / 5)
మేఘాలయలోని చిరాపుంజిలో కళ్లు చెదిరివే విధంగా ప్రకృతి అందాలు ఉంటాయి. ఎన్నో అడవులు, మరెన్నో జలపాతాలకు నిలవు చిరాపుంజి. మీ లిస్ట్‌లో కచ్చితంగా ఉండాలి.
ఇతర గ్యాలరీలు